AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇలా ఉన్నారేంట్రా బాబు.. నటనకు ఆస్కార్ ఇచ్చేయొచ్చు.. ఈ వీడియో నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్!

ఏం ఉన్నార్రా బాబు.. ఆస్కార్ నటన' అని అంటాం. సరిగ్గా ఈ డైలాగ్‌కు అడ్డంపట్టే విధంగా ఓ ప్రాంక్ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది...

Viral Video: ఇలా ఉన్నారేంట్రా బాబు.. నటనకు ఆస్కార్ ఇచ్చేయొచ్చు.. ఈ వీడియో నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్!
Viral
Ravi Kiran
|

Updated on: Mar 08, 2022 | 8:15 PM

Share

మీరు సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉన్నట్లయితే.. రోజూ లక్షల్లో ప్రాంక్ వీడియోలు వైరల్ అవుతుండటం చూసే ఉంటారు. కొన్ని ప్రాంక్ వీడియోలు చూస్తే.. అసలు అది ప్రాంకేనా.? లేక నిజంగానే అక్కడ ఏదో జరిగిందా.? అన్నట్లు రియలిస్టిక్‌గా ఉంటాయి. మరికొన్ని అయితే తేలిపోతాయి. అలాంటివి చూసినప్పుడు.. ‘ఏం ఉన్నార్రా బాబు.. ఆస్కార్ నటన’ అని అంటాం. సరిగ్గా ఈ డైలాగ్‌కు అడ్డంపట్టే విధంగా ఓ ప్రాంక్ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దాన్ని చూసిన తర్వాత మీరు కూడా పగలబడి నవ్వడం ఖాయం.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ మార్కెట్ లాంటి ఏరియాలో ఒక వ్యక్తి దుకాణం ముందు పెద్ద మూకుడును శుభ్రం చేస్తున్నట్లు మీరు చూడవచ్చు. ఆ సమయంలోనే అతడి దుకాణం వైపు ముగ్గురు వ్యక్తులు వస్తున్నారు. ఈ వ్యక్తి ఏమో.. మూకుడులోని నీటిని వారి మీదకు వొంపుతున్నట్లుగా యాక్షన్ చేస్తాడు. అంతే.! ఆ ముగ్గురు కూడా ఒక్కసారిగా ఖంగారుపడతారు. అయితే అక్కడ చూస్తే మాత్రం ఏం ఉండదు. ఈ ప్రాంక్ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది పాకిస్థాన్‌లో షూట్ చేసినట్లు సమాచారం. మరి లేట్ ఎందుకు వీడియోపై ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by hepgul5 ?? (@hepgul5)

ఈ ఫన్నీ ప్రాంక్ వీడియోను ‘hepgul5’ అనే Instagram పేజీ అప్‌లోడ్ చేయగా.. లక్షల్లో వ్యూస్ వచ్చిపడుతున్నాయి. ఇప్పటివరకు ఈ వీడియోకు 42 వేల మందికి పైగా లైక్ కొట్టారు. ఆ ప్రాంక్ వీడియో తేలిపోవడంతో.. నెటిజన్లు అందరూ కూడా ‘ఇలా ఉన్నారేంట్రా బాబు.. మీ నటనకు ఆస్కార్ ఇచ్చేయొచ్చు’ అంటూ ఫాన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us
మొద్దు శీను జైలు నుంచి ఆ లెటర్‌లో నాకు ఏం రాసాడంటే..
మొద్దు శీను జైలు నుంచి ఆ లెటర్‌లో నాకు ఏం రాసాడంటే..
టీమిండియాలో ఫ్యూచర్ డేంజరస్ బ్యాటర్ నువ్వే.. సీన్ కట్‌చేస్తే..
టీమిండియాలో ఫ్యూచర్ డేంజరస్ బ్యాటర్ నువ్వే.. సీన్ కట్‌చేస్తే..
మహిళలకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా చీరల పంపిణీ
మహిళలకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా చీరల పంపిణీ
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ ఏ స్థానంలో ఉన్నారో తెలుసా..?
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ ఏ స్థానంలో ఉన్నారో తెలుసా..?
విజయ్ ‘జన నాయగన్‌’ లీక్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
విజయ్ ‘జన నాయగన్‌’ లీక్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!