Monkey Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి. వైరల్ అయ్యే వీడియోల్లో జంతువులకు సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి. జంతువులు ప్రత్యేక హావాభావాలతో.. అందరినీ ఫిదా చేస్తుంటాయి. సాధారణంగా మనం రోజూ ఒక్కసారైనా అద్దంలో మనల్ని మనం చూసుకుంటుంటాం. ఇంకా.. ఏదో ఒక సందర్భంలో అద్దం ముందు నిల్చొని అందాన్ని తనివితీరా చూసుకుంటూ మురిసిపోతూ.. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఎంజాయ్ కూడా చేస్తుంటాం. అయితే.. ఇక్కడ ఓ కోతి అద్దంలో చూసుకుంటూ మైమరిచిపోయింది. బైక్ అద్దంలో తనను తాను చూసుకుంటూ.. హావాభావాలను పరీక్షించుకుంటూ ఓ కోతి నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూడండి..
వైరల్ వీడియో..
Also Read: