AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బయట నుంచి చూస్తే పెద్ద బండరాయి.. లోపలకెళ్లి చూడగా.. అమ్మబాబోయ్.!

ఓ వ్యక్తి కొండపై ట్రెక్కింగ్ చేస్తుండగా.. అతడికి ఓ అరుదైన రాయి కనిపిస్తుంది. అది ఏంటా అని టచ్ చేసి చూడగా.. దాని వెనుక ఓ డోర్ ఉంటుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి అదేంటో చూసేద్దాం.

Viral Video: బయట నుంచి చూస్తే పెద్ద బండరాయి.. లోపలకెళ్లి చూడగా.. అమ్మబాబోయ్.!
Viral Video
Ravi Kiran
|

Updated on: Oct 24, 2025 | 8:24 AM

Share

సాధారణంగా ఇంటర్నెట్‌లో తరచూ రకరకాల వైరల్ వీడియోలు హల్చల్ చేస్తుంటాయి. అందులో కొన్ని మన కళ్లను మనం నమ్మేటట్టుగా ఉండవు. సరిగ్గా ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. రెండు దేశాల మధ్య యుద్ధం చోటు చేసుకున్నప్పుడు.. ఆయా దేశాల ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు బంకర్‌లను తయారు చేస్తాయి సదరు ప్రభుత్వాలు. అలాంటి బంకర్ ఇది. ఓ వ్యక్తి ఎప్పటిలానే కొండపైకి ట్రెక్కింగ్‌కు వచ్చాడు. చీకటి పడుతోందని కదా.. ఇక తిరిగి వెళ్లిపోదామని అనుకునేసరికి అతడికి ఓ పెద్ద అరుదైన రాయి లాంటిది కనబడింది.

బయట నుంచి చూసేందుకు పెద్ద రాయి మాదిరిగా అనిపిస్తున్నా.. దగ్గరకు వెళ్ళగా అది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఇక వెళ్లి పరిశీలించగా.. అదొక బంకర్ అని తేలింది. రెండు ప్రపంచ యుద్ధంలో వాడిన బంకర్ అని తేల్చాడు. ఆ బంకర్ లోపాలన్నీ కూడా బలమైన తుప్పుపట్టిన ఇనుప గోడలు ఉన్నాయి. అలాగే ఓ పెద్ద లివర్‌ను తిప్పగా.. వింత శబ్దం వచ్చింది. బంకర్ లోపల దృశ్యాలు.. సినిమా రేంజులో ఉన్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ యూజర్ దీనిని ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా.. క్షణాల్లో లక్షల్లో వ్యూస్ వచ్చిపడ్డాయి. అలాగే నెటిజన్లు దీనిపై వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరూ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by Bunker Urbex (@bunker.urbex)

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు