AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: గోనె సంచి ప్యాంట్‌.. ధర అక్షరాల రూ. 60 వేలు..

ఫ్యాషన్‌ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్‌ కాలానికి అనుగుణంగా మార్పులు వస్తూనే ఉంటాయి. అయితే పుర్రెకో బుద్ది, జిహ్వకో రుచి అన్నట్లు ఫ్యాషన్‌కు అర్థమే మారిపోతోంది. చిత్రవిచిత్రమైన దుస్తులు మార్కెట్లో సందడి చేస్తున్నాయి...

Viral News: గోనె సంచి ప్యాంట్‌.. ధర అక్షరాల రూ. 60 వేలు..
Viral Video
Narender Vaitla
|

Updated on: Sep 16, 2024 | 2:42 PM

Share

ఫ్యాషన్‌ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్‌ కాలానికి అనుగుణంగా మార్పులు వస్తూనే ఉంటాయి. అయితే పుర్రెకో బుద్ది, జిహ్వకో రుచి అన్నట్లు ఫ్యాషన్‌కు అర్థమే మారిపోతోంది. చిత్రవిచిత్రమైన దుస్తులు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. జనాలు కూడా వాటిని ఎగబడి మరీ కొంటున్నారు.

అయితే ఇలాంటి ఓ వెరైటీ ప్యాంట్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అదే గోనెసంచితో తయారు చేసిన పలాజో ప్యాంట్. సాధారణంగా గోనె సంచులను మనం వడ్డు, బియ్యం వంటి ధాన్యాలను నింపేందుకు ఉపయోగిస్తుంటాం. వ్యవసాయం సంబంధిత అవసరాలకే ఎక్కువగా గోనె సంచులను ఉపయోగిస్తుంటాం. అయితే ఆ గోనె సంచికి ఉపయోగించే క్లాత్‌తో ప్యాంట్ కుట్టిస్తే ఎలా ఉంటుంది.? వినడానికే ఆసక్తికరంగా ఉంది కదూ! అయితే దీనిని నిజం చేశారు.

వైరల్ వీడియో..

గోనె సంచితో ఓ డిజైనర్‌ పలాజో ప్యాంట్‌ తయారు చేశారు. ఈ ప్యాంట్‌ను ఓ షాపింగ్‌మాల్‌లో డిస్‌ప్లేలో ఉంచారు. మేడ్‌ ఇన్‌ ఇండియా అనే ట్యాగ్‌ లైన్‌తో ఉన్న ఈ ప్యాంట్ ధర అక్షరాల రూ. 60 వేలు. ఈ ప్యాంట్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఔరా అంటున్నారు. ఇక మరికొందరు గోనె సంచి ప్యాంట్‌ను రూ. 60 వేలు పెట్టి కొనడం ఏంటని యూజర్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే స్పైసీ మలై పనీర్ రెసిపీ..
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే స్పైసీ మలై పనీర్ రెసిపీ..
సూర్యకుమార్ యాదవ్‌పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!
సూర్యకుమార్ యాదవ్‌పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!
2026లో మిమ్మల్ని అదృష్టవంతుల్ని చేసే వాస్తు రహస్యాలు ఇవే..
2026లో మిమ్మల్ని అదృష్టవంతుల్ని చేసే వాస్తు రహస్యాలు ఇవే..
ఈ విషయంలో పురుషులకంటే స్త్రీలే 100శాతం బెటర్.. సాటి ఎవ్వరూ లేరు
ఈ విషయంలో పురుషులకంటే స్త్రీలే 100శాతం బెటర్.. సాటి ఎవ్వరూ లేరు
పోలీసులు ఆరోపణతో నేను నేరస్తుడిని అయిపోతానా? వీడియో
పోలీసులు ఆరోపణతో నేను నేరస్తుడిని అయిపోతానా? వీడియో
తండ్రి ముగ్గురు కొడుకులకు భలే బుద్ధి చెప్పిన పోలీసులు
తండ్రి ముగ్గురు కొడుకులకు భలే బుద్ధి చెప్పిన పోలీసులు
రైల్వే ట్రాక్‌పై పిచ్చివేశాలు వేస్తూ రీల్స్ తీసిన యువకుడు
రైల్వే ట్రాక్‌పై పిచ్చివేశాలు వేస్తూ రీల్స్ తీసిన యువకుడు
సినిమా హిట్టవ్వడంతో.. వెంకన్న సన్నిధికి ఛాంపియన్ టీం వీడియో
సినిమా హిట్టవ్వడంతో.. వెంకన్న సన్నిధికి ఛాంపియన్ టీం వీడియో
అక్షరాల కీర్తనలతో భక్తి పారవశ్యాన్ని చాటుకున్న చిత్రకారుడు!
అక్షరాల కీర్తనలతో భక్తి పారవశ్యాన్ని చాటుకున్న చిత్రకారుడు!
షూటింగ్ అప్‌డేట్స్.. ఎవరి సినిమా ఎక్కడ జరుగుతోంది? వీడియో
షూటింగ్ అప్‌డేట్స్.. ఎవరి సినిమా ఎక్కడ జరుగుతోంది? వీడియో