AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking Video: ఒక్కసారిగా పగిలిన రోడ్డు.. ఆ మహిళ జస్ట్ మిస్ గురూ.. లేకుంటే అంతే..

వైరల్ అవుతోన్న ఈ వీడియోలో నీటి దెబ్బకు రోడ్డు ముక్కలైంది. రోడ్డు పగిలి నీరు ఉబికి వచ్చింది. అయితే ఇక్కడ ఒక ప్రమాదం కూడా జరిగింది.

Shocking Video: ఒక్కసారిగా పగిలిన రోడ్డు.. ఆ మహిళ జస్ట్ మిస్ గురూ.. లేకుంటే అంతే..
Shocking Video
Rajeev Rayala
|

Updated on: Mar 10, 2023 | 8:59 AM

Share

అప్పుడప్పుడు భూమిలోపల ఉన్న నీటి పైపులు పగిలి నీరు పొంగడం మనం చూస్తూ ఉంటాం. ఒకొక్కసారి భారీ స్థాయిలో నీరు ఎగిసి పడుతూ ఉంటుంది. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే వైరల్ అవుతోన్న ఈ వీడియోలో నీటి దెబ్బకు రోడ్డు ముక్కలైంది. రోడ్డు పగిలి నీరు ఉబికి వచ్చింది. అయితే ఇక్కడ ఒక ప్రమాదం కూడా జరిగింది. ఒక మహిళ ఈ ఘటనలో పెను ప్రమాదం నుంచి బయట పడింది.

రోడ్డుపై స్కూటర్‌పై వెళ్తున్న ఓ మహిళ అదృష్టవశాత్తు బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన ఫుటేజీ ప్రస్తుతం వైరల్ అవుతోంది. నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో ఒక్కసారిగా పైప్ పగిలి నీరు బయటకు వచ్చింది. అదే సమయంలో స్కూటర్‌పై మహిళకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది.

ఈ ఘటన మహారాష్ట్రలోని యువత్‌మాల్‌లో చోటుచేసుకుంది. ఈ దృశ్యాలను స్థానికులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Follow Us
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
మళ్లీ పెళ్లి చేసుకున్న జబర్దస్త్ ప్రవీణ్, వంశిత.. ఫొటోస్ ఇదిగో
మళ్లీ పెళ్లి చేసుకున్న జబర్దస్త్ ప్రవీణ్, వంశిత.. ఫొటోస్ ఇదిగో