AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: జాలీ.. జాలీగా రోలర్ కోస్టర్ రైడ్ ఎక్కారు.. కట్ చేస్తే.. కొద్దిసేపటికే సీన్ రివర్స్.!

రోలర్‌ కోస్టర్‌.. పై నుంచి రయ్యిమంటూ కిందకి జారిపోతూ.. మనకు తెలియకుండానే గింగిరాలు తిరుగతూ ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. రోలర్ కోస్టర్ రైడ్ అంటే చాలా మందికి భయం..

Viral Video: జాలీ.. జాలీగా రోలర్ కోస్టర్ రైడ్ ఎక్కారు.. కట్ చేస్తే.. కొద్దిసేపటికే సీన్ రివర్స్.!
Viral
Ravi Kiran
|

Updated on: Jul 05, 2023 | 7:11 PM

Share

రోలర్‌ కోస్టర్‌.. పై నుంచి రయ్యిమంటూ కిందకి జారిపోతూ.. మనకు తెలియకుండానే గింగిరాలు తిరుగతూ ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. రోలర్ కోస్టర్ రైడ్ అంటే చాలా మందికి భయం.. మరికొంత మందికి మహా సరదా. ఈ సరదా గేమ్ కొందరికి భయంకరమైన అనుభూతిని కలిగించింది. అయితే ఈ రోలర్ కోస్టర్ రైడ్ ద్వారా కొందరి ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వచ్చింది. జనంతో బాగా రద్దీగా ఉన్న ఓ రోలర్ కోస్టర్.. సడన్‌గా రైడ్ మధ్యలో సాంకేతిక లోపం వచ్చి ఆగిపోయింది. అంతే! అందులో ఉన్నవారంతా మూడు గంటల పాటు తలకిందులుగా వేలాడుతూ.. తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.

క్రాండన్ పార్క్ ఫారెస్ట్ కౌంటీ ఫెస్టివల్ లో కొంత మంది రోలర్ కోస్టర్ రైడ్ కు వెళ్లారు. ఈ రైడ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే అందులో సాంకేతిక సమస్య తలెత్తి మధ్యలోనే ఆగిపోయింది. ఇంకేముంది రైడ్ కు వెళ్లిన వారంతా తలకిందులుగా వేలాడుతూ అలాగే ఉండిపోవాల్సి వచ్చింది. ఏ మాత్రం పట్టుతప్పినా పై ప్రాణాలు పైకే పోయేవి. ఇందుకు సంబంధించిన భయానక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Follow Us
మనుషులుగా మారే పాములు ఉన్నాయా?..స్నేక్ ఎక్స్‌పర్ట్ ఏమంటున్నారంటే
మనుషులుగా మారే పాములు ఉన్నాయా?..స్నేక్ ఎక్స్‌పర్ట్ ఏమంటున్నారంటే
IPL 2027: ధోనీతో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లకు చెన్నై గుడ్ బై..?
IPL 2027: ధోనీతో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లకు చెన్నై గుడ్ బై..?
ముంచుకొస్తున్న నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..
ముంచుకొస్తున్న నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..
ఒంటికి చలువ చేసే అదిరిపోయే ఈవెనింగ్ స్నాక్స్.. తోటకూర పకోడీ..
ఒంటికి చలువ చేసే అదిరిపోయే ఈవెనింగ్ స్నాక్స్.. తోటకూర పకోడీ..
మీకో సవాల్.. ఈ చిత్రంలో ఉన్న నెంబర్‌ను కనిపెడితే.. మీరే తోపులు!
మీకో సవాల్.. ఈ చిత్రంలో ఉన్న నెంబర్‌ను కనిపెడితే.. మీరే తోపులు!
బట్టల మురికి వదలట్లేదా?.. వాషింగ్ మెషీన్‌లో ఇదొక్కటి కలపండి!
బట్టల మురికి వదలట్లేదా?.. వాషింగ్ మెషీన్‌లో ఇదొక్కటి కలపండి!
మీ కెరీర్‌లో గ్రోత్ లేదా?.. మీరు చేసే ఈ చిన్న తప్పే కారణం
మీ కెరీర్‌లో గ్రోత్ లేదా?.. మీరు చేసే ఈ చిన్న తప్పే కారణం
పూజ చేస్తూ మనసు ఇతర విషయాలపైకి వెళ్తే అది పాపమా? ప్రేమానంద్ జీ...
పూజ చేస్తూ మనసు ఇతర విషయాలపైకి వెళ్తే అది పాపమా? ప్రేమానంద్ జీ...
ఒక్క మ్యాచ్ ఆడకుండా ధోనీ ఎంత జీతం తీసుకున్నాడో తెలుసా..?
ఒక్క మ్యాచ్ ఆడకుండా ధోనీ ఎంత జీతం తీసుకున్నాడో తెలుసా..?
కుళాయి నీరు కారుతున్నాయా? మీ ఇంట్లో డబ్బు ఖాళీ అవ్వడం పక్కా
కుళాయి నీరు కారుతున్నాయా? మీ ఇంట్లో డబ్బు ఖాళీ అవ్వడం పక్కా