AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vira Video: పామును మింగిన కోబ్రా.. వీడియో చూస్తే షాక్ అయిపోతారు..

సాధారణంగా సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. పాములు వేరే వారిని ఎటాక్ చేసినా.. పాములను ఇతర జంతువులు, మనుషులు ఎటాక్ చేసినా.. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట సందడి చేస్తూ ఉంటాయి. వీటికి సంబంధించిన వీడియోలు క్షణాల్లో ఇంటర్నెట్‌లో జోరుగా షికారు చేస్తూ ఉంటాయి. లేటెస్ట్‌గా ఇప్పుడు పాములకు సంబంధించిన వీడియోనే..

Vira Video: పామును మింగిన కోబ్రా.. వీడియో చూస్తే షాక్ అయిపోతారు..
Viarl Video
Chinni Enni
|

Updated on: Jul 24, 2024 | 6:53 PM

Share

సాధారణంగా సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. పాములు వేరే వారిని ఎటాక్ చేసినా.. పాములను ఇతర జంతువులు, మనుషులు ఎటాక్ చేసినా.. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట సందడి చేస్తూ ఉంటాయి. వీటికి సంబంధించిన వీడియోలు క్షణాల్లో ఇంటర్నెట్‌లో జోరుగా షికారు చేస్తూ ఉంటాయి. లేటెస్ట్‌గా ఇప్పుడు పాములకు సంబంధించిన వీడియోనే మరొకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో వైట్ కలర్ కోబ్రా.. మరో పామును మింగుతూ ఉంటుంది.

కింగ్ కోబ్రా అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటిగా చెప్పొచ్చు. ఈ పాములు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇలాంటి అరుదైన వైట్ కలర్ కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు వీడియోలో కనిపించే వ్యక్తి. కింగ్ కోబ్రాను ఓ గ్లాజు బాక్స్‌లో ఉంచాడు. ఒక సైడ్ డోర్ తీసి.. అందులోకి మరో పామును ఉంచాడు. ఆ సన్నని పామును డ్రాయర్‌లో ఉంచగానే కింగ్ కోబ్రా.. వెంటనే తన నోటితో పట్టుకుంది. తర్వాత ఆ వ్యక్తి తన చేతి వేళ్లతో పాము తల మీద నిమిరాడు. ఆ తర్వాత 3 అనే నెంబర్స్ చూపిస్తూ డోర్ క్లోజ్ చేశాడు. ఈ వీడియో చూస్తుంటే ఒక చిన్న పామును ఆ కోబ్రాకు ఆహారంగా ఇస్తున్నట్లు ఉంది. అంతే ఇక్కడితో ఆ వీడియో పూర్తి అవుతుంది.

షేర్ చేసిన కొద్ది క్షణాల్లోనే ఈ వీడియోకు లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎంతో ఆతృతగా స్పందిస్తున్నారు. ఆ పాము ఉందా? లేక చనిపోయిందా? కోబ్రా ఆ పామును తినేసిందా.. ఆ పాము ఏదో ఒక రోజు మిమ్మల్ని కూడా తినేస్తుందని అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం రచ్చ లేపుతోంది.

2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..