Viral Video: పోడుభూమిలో బయటపడ్డ అరుదైన రాయి.. దాన్ని పగలగొట్టి చూడగా మైండ్ బ్లాంక్.!

పురాతన తవ్వకాలపై ఆసక్తి ఉన్నవారు తరచూ చారిత్రిక ఆనవాళ్ల కోసం వెతుకుతుంటారు. ఎప్పుడూ కూడా మెటల్ డిటెక్టర్‌లతో తిరుగుతుంటారు. ఇక ఈ పురాతన తవ్వకాలకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్ తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో వైరల్‌గా మారింది.

Viral Video: పోడుభూమిలో బయటపడ్డ అరుదైన రాయి.. దాన్ని పగలగొట్టి చూడగా మైండ్ బ్లాంక్.!
Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 21, 2024 | 1:04 PM

పురాతన తవ్వకాలపై ఆసక్తి ఉన్నవారు తరచూ చారిత్రిక ఆనవాళ్ల కోసం వెతుకుతుంటారు. ఎప్పుడూ కూడా మెటల్ డిటెక్టర్‌లతో తిరుగుతుంటారు. ఇక ఈ పురాతన తవ్వకాలకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్ తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో వైరల్‌గా మారింది. పురావస్తు తవ్వకాలపై ఆసక్తి ఉన్న ఓ వ్యక్తి.. పోడుభుమిలో తవ్వకాలు జరపగా.. ఓ పెద్ద బండరాయి కనిపించింది. దాని కింద ఏదో అరుదైన అవశేషం ఉందని డిటెక్టర్‌లో సిగ్నల్స్ అందాయి. దీంతో అక్కడికి ఓ ట్రాక్టర్ తీసుకొచ్చి ఆ పెద్ద బండరాయిని పక్కకి జరిపి.. మట్టిని తవ్వారు. ఆ అరుదైన అద్భుతాన్ని బయటికి తీశారు. ఇంతకీ అదేంటని అనుకుంటున్నారా.? అదో అరుదైన రాయి. దానికున్న ఓ రంధ్రం నుంచి పసుపులాంటిది కింద పడుతుంది. ఆ రాయిని రెండుగా బద్దలకొట్టి చూడగా.. అందులో బోలెడంత పసుపులాంటి పొడి ఉంది. ఇంతకీ అదేంటో తెలియదు గానీ.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మీరూ ఓ లుక్కేయండి.

భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి