Viral: బావి నుంచి భీకరంగా వింత శబ్దాలు.. ఏముందా అని వెళ్లి చూడగా.. అయ్యబాబోయ్.!

ఈ మధ్యకాలంలో ఇళ్లు, వాటర్ ట్యాంకులు, బావులు.. ఇలా ఒకటేమిటి ప్రదేశం ఏదైనా కూడా వింత శబ్దాలు వస్తుండటం ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. కొన్నిసార్లయితే వింత వింత జీవులు దర్శనమిస్తుంటాయి.

Viral: బావి నుంచి భీకరంగా వింత శబ్దాలు.. ఏముందా అని వెళ్లి చూడగా.. అయ్యబాబోయ్.!
Representative Image
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 04, 2024 | 9:14 AM

ఈ మధ్యకాలంలో ఇళ్లు, వాటర్ ట్యాంకులు, బావులు.. ఇలా ఒకటేమిటి ప్రదేశం ఏదైనా కూడా వింత శబ్దాలు వస్తుండటం ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. కొన్నిసార్లయితే వింత వింత జీవులు దర్శనమిస్తుంటాయి. ఇక అలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బావి నుంచి వింత శబ్దాలు వస్తుండటంతో.. చుట్టూ ఉన్న స్థానికులు దెబ్బకు హడలెత్తిపోయారు. చివరికి ఏముందా అని చూడగా.. వారికి షాకింగ్ సీన్ కనిపించింది.

వైరల్ వీడియో ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని గోపాల్‌పూర్ గ్రామంలో వింత సంఘటన చోటు చేసుకుంది. గ్రామం సమీపంలోని ఓ బావిలో కొన్ని రోజులుగా వింత శబ్దాలు వస్తూనే ఉన్నాయి. మొదట్లో గ్రామస్తులు వాటిని పట్టించుకోలేదు. అయితే అనుమానమొచ్చి అందులో ఏముందా అని చూడగా.. ఏకంగా 24 పిల్ల కొండచిలువలు, ఒక విషస్పరం కనిపించాయి. దీంతో వారంతా భయపడి.. రెస్క్యూ టీంకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది బావి లోతును పరిశీలించి.. అతి కష్టం మీద ఆ విషస్పరాలను బయటకు తీశారు. ఇలా కుప్పలు తెప్పలుగా పాములు ఒకే చోట కనిపించడంతో గ్రామస్తులు దెబ్బకు దడుసుకుంటారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఓ లుక్కేయండి.

సూపర్ నేచురల్స్‎తో కుర్ర హీరోలు..రియలిస్టిక్‌ కథలతో స్టార్ హీరోలు
సూపర్ నేచురల్స్‎తో కుర్ర హీరోలు..రియలిస్టిక్‌ కథలతో స్టార్ హీరోలు
శాంసన్, సూర్య ఔట్.. లక్కీ ఛాన్స్ పట్టేసిన ఫ్యూచర్ స్టార్?
శాంసన్, సూర్య ఔట్.. లక్కీ ఛాన్స్ పట్టేసిన ఫ్యూచర్ స్టార్?
ఆ విషయంలో టాలీవుడ్‌ను ఫాలో అవుతున్న బాలీవుడ్.. ఎందులోనో తెలుసుకోం
ఆ విషయంలో టాలీవుడ్‌ను ఫాలో అవుతున్న బాలీవుడ్.. ఎందులోనో తెలుసుకోం
'మీ క్లారిటీతో మరింత దిగజారారు'.. 90 గంటల పనిపై దీపిక మరో పోస్ట్
'మీ క్లారిటీతో మరింత దిగజారారు'.. 90 గంటల పనిపై దీపిక మరో పోస్ట్
బాలయ్యతో సినిమా కోసం హరీష్ ప్రయత్నాలు
బాలయ్యతో సినిమా కోసం హరీష్ ప్రయత్నాలు
నేడు టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం.. కీలక తీర్మానాలు..!
నేడు టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం.. కీలక తీర్మానాలు..!
కొత్త ఇల్లు కొన్న హీరోయిన్.. ఏకంగా రూ.100 కోట్లు.
కొత్త ఇల్లు కొన్న హీరోయిన్.. ఏకంగా రూ.100 కోట్లు.
ఊరికి ఇలాంటి వ్యక్తి ఒక్కరున్నా చాలు.. రూ.9లక్షలతో స్కూల్ కట్టాడు
ఊరికి ఇలాంటి వ్యక్తి ఒక్కరున్నా చాలు.. రూ.9లక్షలతో స్కూల్ కట్టాడు
దెయ్యాలను దత్తత తీసుకుంటున్న నిర్మాత
దెయ్యాలను దత్తత తీసుకుంటున్న నిర్మాత
ఓరీ దేవుడో.. ఈ జాలరీ పంట పండింది.. ఒకే ఒక్క చేప ఖరీదు రూ.11కోట్లు
ఓరీ దేవుడో.. ఈ జాలరీ పంట పండింది.. ఒకే ఒక్క చేప ఖరీదు రూ.11కోట్లు