AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: బస్సు లగేజీ బాక్స్‌ నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని చెక్ చేయగా మైండ్ బ్లాంక్!

ఓ బస్టాండ్ వద్ద ఆగి ఉన్న బస్సు లగేజీ బాక్స్ నుంచి వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. అక్కడే ఉన్న డ్రైవర్..

Viral: బస్సు లగేజీ బాక్స్‌ నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని చెక్ చేయగా మైండ్ బ్లాంక్!
Python
Ravi Kiran
|

Updated on: Sep 22, 2022 | 12:55 PM

Share

ఓ బస్టాండ్ వద్ద ఆగి ఉన్న బస్సు లగేజీ బాక్స్ నుంచి వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. అక్కడే ఉన్న డ్రైవర్.. ఏమై ఉంటుందని చూసేందుకు వెళ్లాడు. భయం.. భయంగానే చెక్ చేయగా.. అక్కడ ఓ భారీ కొండచిలువ తిష్ట వేసుకుని కూర్చుంది. దాన్ని చూడగానే అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ సివిల్ లైన్స్ బస్టాండ్‌లో ఓ బస్సు ఆగి ఉంది. ఇక అందులోని లగేజ్ బాక్స్ నుంచి వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. వాటిని గమనించిన బస్సు డ్రైవర్ ఏంటా అని చూసేందుకు ప్రయత్నించాడు. లగేజ్ బాక్స్ చెక్ చేయగా.. భారీ కొండచిలువ ఒకటి అక్కడ తిష్ట వేసుకుని కూర్చునట్లు గమనిస్తాడు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారాన్ని అందిస్తాడు. వారు విషయాన్ని తెలుసుకున్న వెంటనే స్పాట్‌కు చేరుకొని.. అతికష్టం మీద కొండచిలువను పట్టుకున్నారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు