Viral Video: కొండచిలువ ఎంత పని చేసింది.. వీడియో చూస్తే నోరెళ్ల బెట్టడం ఖాయం..

సోషల్ మీడియాలో అనేక రకాలైన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులోనూ జంతువులకు సంబంధించిన వీడియోలు మరింత జోరుగా వైరల్ అవుతాయి. ముఖ్యంగా ఈ వీడియోల్లో ఎక్కువగా పాములకు సంబంధించినవే ఉంటాయి. పాము విషపూరితమైన జంతువు. పాములను చూశారంటే ఆమడ దూరం పారిపోవాల్సిందే. కాదు లేదు అంటూ గేమ్స్ ఆడితే.. ఒకటే కాటు వేస్తుంది. అందులోనూ కొండచిలువను చూస్తే అక్కడే కొంత మందికి..

Viral Video: కొండచిలువ ఎంత పని చేసింది.. వీడియో చూస్తే నోరెళ్ల బెట్టడం ఖాయం..
Viral Video
Follow us

|

Updated on: Aug 14, 2024 | 3:04 PM

సోషల్ మీడియాలో అనేక రకాలైన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులోనూ జంతువులకు సంబంధించిన వీడియోలు మరింత జోరుగా వైరల్ అవుతాయి. ముఖ్యంగా ఈ వీడియోల్లో ఎక్కువగా పాములకు సంబంధించినవే ఉంటాయి. పాము విషపూరితమైన జంతువు. పాములను చూశారంటే ఆమడ దూరం పారిపోవాల్సిందే. కాదు లేదు అంటూ గేమ్స్ ఆడితే.. ఒకటే కాటు వేస్తుంది. అందులోనూ కొండచిలువను చూస్తే అక్కడే కొంత మందికి గుండె ఆగిపోతుంది. మనుషుల్ని సైతం మింగేస్తాయి కొండచిలువలు. సోషల్ మీడియా మాధ్యమం వేదికగా.. ఇప్పుడు కొండచిలువలు అలాంటి భారీ ఆకారాల్ని కూడా చూస్తూనే ఉంటాం. తాజాగా కొండచిలువకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట జోరుగా వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో.. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక కొండచిలువ వచ్చేసింది. ఒక షెడ్డులోకి ప్రవేశించింది. దాని భారీ ఆకారానికి ఆ షెడ్డు కూడా మొత్తం కూలిపోయింది. అంత భారీ కొండచిలువను చూస్తే నిజంగానే గుండె ఆగిపోతుంది. అప్పటికే అది దేనినో మింగేసినట్లు ఉంది. ఎటూ కదల్లేక తిప్పలు పడుతుంది. అక్కడే ఉన్న షెడ్డు నుంచి లోపలికి ప్రవేశించింది. కంచెను కూల్చేసి మరీ లోపలికి ఎంట్రీ ఇచ్చింది. దాని కడుపు అంతా ఎంతో ఉబ్బుగా ఉంది.

కొండచిలువలను సాధారణంగా ఫోన్లు, టీవీలు, వీడియోల్లో చూస్తేనే గుండె ఆగిపోతుంది. అలాంటి అక్కడే ఉన్న కొందరు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట జోరుగా వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. బాబోయ్.. ఎంత పెద్దగా ఉందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూశారంటే మీరు కూడా నిజంగానే షాక్ అవుతారు.

ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం అంటూ వార్తలు.. ఖండించిన టీమ్

కొండచిలువ ఎంత పని చేసింది.. వీడియో చూస్తే నోరెళ్ల బెట్టడం ఖాయం..

ఈ 4 రాశుల వారు బంగారు ఉంగరాన్ని ధరిస్తే అదృష్టమే..అదృష్టం.!

సచిన్‌తో కలిసి ఆడాడు.. ఛాన్స్‌లు రాక కనుమరుగయ్యాడు.. కట్‌చేస్తే

ఆగస్టు 15న బ్యాంకులు బంద్‌ ఉంటాయా? ఈనెలలో ఏయే రోజుల్లో సెలవు!

ఆ గట్టునుంటావా.. ఈ గట్టునుంటావా.. అంతుచిక్కని అజిత్ పవార్ రాజకీయం

కొత్త లీగ్ దిశగా బీసీసీఐ అడుగులు.. రంగంలోకి రిటైర్డ్ ప్లేయర్లు

విక్రమ్ పెళ్లి ఇంత ట్విస్ట్ మధ్య జరిగిందా..?

ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..

రైల్వే శాఖ షాకింగ్ నిర్ణయం.. రూ. 30వేల కోట్ల టెండర్ రద్దు..

ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..

నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్

బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!

మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు

మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..

డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.

ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..

ఉదయం నిద్ర లేచిన వెంటనే మీకు తలనొప్పిగా ఉంటోందా.? అయితే జాగ్రత్త!

ఖుషీ ఖుషీగా అరటి రైతులు.. అసలు కారణం ఇదే.! పెద్ద ఎత్తున దిగుమతి..