Viral Video: ఇదేం కర్మరా బాబూ.! బుడ్డోడి ఫ్రస్టేషన్ మాములుగా లేదుగా.. చూస్తే నోరెళ్లబెడతారు!

సోషల్ మీడియాలో వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.. ఇంకొన్ని...

Viral Video: ఇదేం కర్మరా బాబూ.! బుడ్డోడి ఫ్రస్టేషన్ మాములుగా లేదుగా.. చూస్తే నోరెళ్లబెడతారు!
Baby
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 30, 2022 | 12:53 PM

సోషల్ మీడియాలో వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.. ఇంకొన్ని మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి. అలాంటి కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. దాన్ని చూస్తే మీరూ పొట్టచెక్కలయ్యేలా నవ్వడం ఖాయం.

వైరల్ వీడియో.. ఓ పిల్లాడు ఎంచక్కా కారులో కూర్చుని చెరుకు రసం తాగుతున్నట్లు మీరు చూడవచ్చు. ఇక అతడ్ని తన తండ్రి ఫోన్ కెమెరాతో వీడియో తీస్తున్నాడు. దానికి చిరాకు తెచ్చుకున్న ఆ పిల్లాడు.. తనదైన శైలిలో ఒక్కసారిగా తండ్రిపై విరుచుకుపడ్డాడు. ‘ఎప్పుడూ కెమెరా పట్టుకుని మమ్మల్ని చిత్రీకరించడమేనా.? ఒక్క చోట కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా.? నాకు మాత్రమే కాదు.. నాలాంటి పిల్లలందరికీ ఇప్పుడు ఇదే పరిస్థితి. కెమెరా వదిలేసి కాస్తా ఈ జ్యూస్ తాగండి.. భలే టేస్టీగా ఉంది’ అని అంటాడు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండింగ్ అవుతోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇప్పటిదాకా దీనికి కోట్లలో వ్యూస్, లక్షా 50 వేలకు పైగా లైకులు వచ్చాయి.

View this post on Instagram

A post shared by Molik Jain (@molikjainhere)

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!