AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bizarre Incident: పోస్ట్‌మార్టం చేయబోతుండగా లేచి కూర్చున్న వ్యక్తి! షాక్‌ తిన్న వైద్యులు!!

VIral News: చనిపోయిన వ్యక్తికి పోస్టుమార్టం(Post-Mortem) చేస్తుండగా ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు ఆ వ్యక్తి. ఈ సంఘటన స్పెయిన్‌(Spain)లో జరిగింది. స్పెయిన్‌కి చెందిన ఓ ఖైదీకి అనారోగ్యం చేసింది..

Bizarre Incident: పోస్ట్‌మార్టం చేయబోతుండగా లేచి కూర్చున్న వ్యక్తి! షాక్‌ తిన్న వైద్యులు!!
Man Woke Up Shortly Before Postmortem
Surya Kala
| Edited By: |

Updated on: Feb 05, 2022 | 4:19 PM

Share

Viral News: చనిపోయిన వ్యక్తికి పోస్టుమార్టం(Post-Mortem) చేస్తుండగా ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు ఆ వ్యక్తి. ఈ సంఘటన స్పెయిన్‌(Spain)లో జరిగింది. స్పెయిన్‌కి చెందిన ఓ ఖైదీకి అనారోగ్యం చేసింది. దాంతో అతడిని జైలు అధికారులు ఆస్పత్రికి తరాలించారు . అయితే అక్కడ డ్యూటీలో ఉన్న వైద్యులు ఆ వ్యక్తి చనిపోయినట్లు నిర్ధారించారు. దాంతో ఆ ఖైదీ చనిపోయిన విషయాన్ని అతని కుటుంబానికి తెలియజేశారు. అంతేకాదు. అతని శరీరం సైనోసిస్ సంకేతాలను చూపించిందని, ఆక్సిజన్ లేకపోవడం వల్ల చర్మం రంగు మారిందని వైద్యులు తమ నివేదికలో పేర్కొన్నారు. ఈ క్రమంలో చనిపోయిన వ్యక్తికి పోస్ట్‌ మార్టం చేసేందుకు వైద్యులు సిద్ధమయ్యారు.

పోస్ట్‌మార్టం చేసేందుకు అతని శరీరంపై ప్రణాళిక బద్ధంగా నిర్వహించాల్సిన కోతల తాలుకా పెన్‌ గుర్తులు కూడా ఉన్నాయి. కానీ ఇంతలో ఆ వ్యక్తి వింతగా అరుస్తూ నిద్రనుంచి మేల్కొన్నట్లుగా లేచాడు. దీంతో వైద్యులు ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందారు. దాంతో ఆ వ్యక్తిని మరొక ఆస్ప్రతికి తరలించి తగిన వైద్యం అందించారు. ప్రసుత్తం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని స్పానిష్ జైలు అధికారులు తెలిపారు.

Also Read:

Anasuya: ‘దర్జా’గా వస్తోన్న స్టార్‌ యాంకరమ్మ.. అనసూయ కొత్త సినిమా ఫస్ట్‌ లుక్‌ చూశారా.?

 గుడ్ల కోసం గూట్లోకి దూరిన పాము.. పట్టపగలే చుక్కలు చూపించిన పిట్టలు.. షాకింగ్ వీడియో..

Follow Us
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!
గ్యాస్ కష్టాలకు చెక్.. ఇరాన్ కాల్పుల విరమణ.. కేంద్రం కీలక ప్రకటన
గ్యాస్ కష్టాలకు చెక్.. ఇరాన్ కాల్పుల విరమణ.. కేంద్రం కీలక ప్రకటన