Viral Photo: ఓరి దేవుడా.. ఇదేం తికమక.. ఈ ఫోటోలోని చిరుతని గుర్తిస్తే.. మీ కళ్లలో మ్యాజిక్ ఉన్నట్లే

ఫోటో పజిల్స్.. వీటికి ఈ మధ్యకాలంలో నెటిజన్లు బాగా ఆకర్షితులవుతున్నారు. కొన్ని ఫోటోలు మనల్ని మంత్ర ముగ్దులను చేస్తే.. మరికొన్ని మన కళ్లను మోసం చేస్తుంటాయి. తాజాగా మీ కోసం ఓ క్లిష్టమైన పజిల్ తీసుకొచ్చాం.

Viral Photo: ఓరి దేవుడా.. ఇదేం తికమక.. ఈ ఫోటోలోని చిరుతని గుర్తిస్తే.. మీ కళ్లలో మ్యాజిక్ ఉన్నట్లే
Find The Leopard
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 23, 2022 | 1:58 PM

photo puzzle: ఇప్పుడూ ప్రపంచం అంతా ఇంటర్నెట్‌ చుట్టే తిరుగుతుంది. ఏం కావాలన్నా, ఏం తెలియాలన్నా గూగుల్‌(Google)లో సెర్చ్ చేస్తున్నారు. వివిధ రకాలు వీడియోలు, ఫోటోలు నిత్యం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఇక టైమ్ పాస్ చేసేందుకు రకరకాల పజిల్స్ సైతం సోషల్ మీడియాలో ఉన్నాయి. ఇవి నెటిజన్స్‌ను థ్రిల్ చేస్తుంటాయి. వాళ్ల నాలెడ్జ్ టెస్ట్ చేస్తుంటాయి. అందులో మెయిన్‌గా ఫోటో పజిల్స్‌పై నెటిజన్స్ ఆసక్తి ఎక్కువ ఉంటుంది. ‘ఈ ఫోటోలోని జంతువును కనిపెట్టండి’.. లేదా’ ఈ ఫోటోలో ఎన్ని జంతువులు ఉన్నాయి’.. ‘ఈ చిత్రంలో పామును కనిపెట్టగలరా’ అనే ఫోటో పజిల్స్ ఈ మధ్య కాలంలో తెగ వైరల్ అవుతోంది. కాగా, ఇలాంటి ఫోటో పజిల్స్ కొన్ని చూసి ప్రజలు కన్‌ఫ్యూజ్ అవుతారు.  ఒక్కసారిగా ఆ ఫోటోలను చూసి… అందులో ఉన్నదేంటో తెలియక హైరానా పడిపోతూ ఉంటారు. ఎంత పరీక్షగా చూసినా, తీక్షణంగా వెతికినా.. అందులో దాగి ఉన్నదేంటో అస్సలు అర్థం కాదు. ఇప్పుడు అలాంటి ఫోటో ఒకటి నెట్టింట ట్రెండ్ అవుతోంది. పైన మీరు చూస్తున్న ఫోటోలో ఓ చిరుతపులి దాగుంది. అది ఎక్కడుందో తెలియక చాలామంది మెంటలెక్కిపోతున్నారు. మెజార్టీ నెటిజన్స్ పర్‌ఫెక్ట్‌గా గెస్ చేయలేకపోతున్నారు. ఈ ఫోటో నెటిజన్లకు  ఆప్టికల్ ఇల్యూజన్‌ క్రియేట్ చేస్తుంది.

ఇంతకీ ఆ ఫోటోలో చిరుత ఎక్కుడుందో మీరైనా గుర్తించారా…? అది ఓ అటవీ ప్రాంతంలా అర్థం అవుతుంది. దాన్ని కనిపెట్టడం చాలా కష్టం. 100కి 95 మంది ఈ పజిల్ సాల్వ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. చిత్రంలోని చిరుతను కొద్ది నిమిషాల్లో కనిపెట్టారంటే మీ కంటి చూపులో పవర్ ఉన్నట్లే.  మీ మెదడుకు కాస్త మేత వేయాలంటే ఈ పజిల్ సాల్వ్ చేయండి. లేదంటే కింద ఫోటోను చూసెయ్యండి.

Leopard

Also Read: Hyderabad: గుడిలో మర్డర్.. అయ్యగారు.. ఆశీర్వదిస్తాడనుకుంటే.. అంతం చేశాడు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!