Viral Video: నీటిలో కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటని వెళ్లి చూడగా దిమ్మతిరిగింది.!

సైన్స్, మనిషి పురోగతి ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ.. సముద్రపు లోతుల్లో ఇప్పటికీ మనిషికి చిక్కుముడిలా అనిపించే అనేక రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసిన తర్వాత..

Viral Video: నీటిలో కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటని వెళ్లి చూడగా దిమ్మతిరిగింది.!
Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 18, 2024 | 1:30 PM

సైన్స్, మనిషి పురోగతి ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ.. సముద్రపు లోతుల్లో ఇప్పటికీ మనిషికి చిక్కుముడిలా అనిపించే అనేక రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోవడం ఖాయం అని చెప్పొచ్చు. సముద్రపుటడుగులో ఎన్నో రకాల విషపూరిత జంతువులు ఉంటాయి. అవి ఎప్పుడూ కూడా ఒడ్డుకు రావు. వాటి నివాసం ఆ సముద్రపు లోతులే. వైరల్ వీడియో ప్రకారం.. కొందరు వ్యక్తులు ఓ సరస్సులాంటి దానిలో బోటింగ్‌ చేస్తుండగా.. ఓ విచిత్రమైన ఆకారం నీటి అడుగున కనిపిస్తుంది. అది చూడటానికి అచ్చం అరటిపండ్లు మాదిరిగా ఉంటాయి. కానీ దగ్గరకు వెళ్లి తీక్షణంగా చూస్తే.. నీటిలో నివసించే క్షీరదాలు.. సీల్స్‌లా ఉన్నాయని గ్రహించారు. ఇక వాటి మధ్య ఓ ఆస్థిపంజరంలా కనిపించే ఆకారం.. ఎప్పటి నుంచో అది నీటిలో ఉందని అనిపిస్తుంది. కాగా, ఈ వీడియోను ‘mustseeflorida’ అనే ఇన్‌స్టా ఖాతా సోషల్ మీడియాలో షేర్ చేయగా.. క్షణాల్లో వైరల్‌గా మారింది. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే