Viral Video: రన్‌వేపై విమానాన్ని నెడుతున్న జనం.. వీడియో చూసి పొట్ట చక్కలయ్యేలా నవ్వుకుంటున్న నెటిజన్లు..

Passengers push Airplane: సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు విమానాన్ని రన్‌వేపై నుంచి నెడుతున్న వింత వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్

Viral Video: రన్‌వేపై విమానాన్ని నెడుతున్న జనం.. వీడియో చూసి పొట్ట చక్కలయ్యేలా నవ్వుకుంటున్న నెటిజన్లు..
Passengers Push Airplane
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 02, 2021 | 6:54 PM

Passengers push Airplane: సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు విమానాన్ని రన్‌వేపై నుంచి నెడుతున్న వింత వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. విమానాన్ని నెట్టడం ఎంటంటూ అవాక్కవుతున్నారు. ఈ వింత ఘటన బుధవారం నేపాల్‌లోని ఓ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. తారా ఎయిర్‌ సంస్థకు చెందిన విమానాన్ని ప్రయాణికులు నెడుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. నేపాల్ వార్తల ప్రకారం.. కోల్టీలోని బజురా విమానాశ్రయంలో ల్యాండింగ్ చేస్తున్నప్పుడు విమానం వెనుక టైర్ పేలింది. దీని కారణంగా విమానం రన్‌వే నుంచి టేకాఫ్ కాలేదు. ఇంతలో.. విమానం అడ్డుగా ఉండటంతో మరో విమానం పైకి ఎగరలేకపోయింది. దీంతో విమానాశ్రయంలోని ప్రయాణికులు, భద్రతా సిబ్బందితో కలిసి విమానాన్ని రన్‌వే నుంచి క్లియర్ చేశారు. దీంతో ఇతర విమానాల రాకపోకలు జరిగినట్లు పేర్కొంటున్నారు.

ఈ వీడియోలో.. దాదాపు 30 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది విమానాన్ని రన్‌వేపై నుంచి పక్కకు నెట్టడాన్ని చూడవచ్చు. అయితే.. ఓ ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ.. ఇది నేపాల్ లో మాత్రమే నంటూ వ్యంగంగా కామెంట్ చేశారు. కాగా.. ఈ వీడియోను వేలాది మంది వీక్షించి పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

వీడియో చూడండి:

తారా ఎయిర్ ఏటీ ఎయిర్‌లైన్స్ చెందిన 9N-AVE విమానం హుమ్లాలోని సిమ్‌కోట్ నుంచి బజురా విమానాశ్రయంలో దిగినట్లు హిమల్ కమ్యూనికేషన్స్‌కు ఏతి ఎయిర్‌లైన్స్ ప్రతినిధి సురేంద్ర బర్తౌలా తెలిపారు. అయితే దాని టైర్ పగిలిపోవడంతో రన్ వేపై అడ్డుగా ల్యాంట్ అయిందని పేర్కొన్నారు. దీని కారణంగా మరొక విమానం పైకి ఎగరలేదని.. పక్కకు తొలగించేందకు ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రయాణికులు, సిబ్బందితో దానిని క్లియర్ చేసినట్లు తెలిపారు. అయితే.. ల్యాండ్ అయిన కొంత సేపటికి విమానం టైర్ పంక్చర్ అవడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు.

Also Read:

Viral Video: దర్జాగా కూర్చోని కటింగ్ చేయించుకున్న కోతి.. చూసి నోరెళ్లపెడుతున్న నెటిజన్స్.. వీడియో వైరల్..

Viral Video: ఏనుగుల ప్రాంతానికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్న టూరిస్ట్‌లు.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో..

హాట్ ఫొటోలతో హీట్ ఎక్కిస్తోన్న టీమిండియా క్రికెటర్ భార్య
హాట్ ఫొటోలతో హీట్ ఎక్కిస్తోన్న టీమిండియా క్రికెటర్ భార్య
'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన
'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన
ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో
ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో
జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
రోజూ పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
రోజూ పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా