
తరచూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే అనేక రకాల మ్యాథ్స్ పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్స్, బ్రెయిన్ టీజర్స్ వంటి చిత్రాలు జనాల బ్రెయిన్‌కు పని చెప్పడమే కాకుండా తెలివితేటలను కూడా పెంచుతాయి. అందుకే చాలా మంది టైం దొరినప్పుడల్లా వాటిని సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తారు. అలాగే వారికి కుటుంబ సభ్యులు, స్నేహితులకు పంపుతూ ఉంటారు. దీంతో ఇవి ఎక్కవగా వైరల్ అవుతూ ఉంటాయి. ఇవి చిక్కులతో కూడుకుంటాయి కాబట్టి వీటిని సాల్వ్ చేసేందుకు మన మైండ్‌కు బాగా పదును పెట్టాల్సి ఉంటుంది.
ఈ ప్రక్రియ మన ఆలోచనా శక్తిని పెంచడంతో, కంటిచూపును మెరుగుపర్చడంలో, ఏకాగ్రతను పెంచడంతో సహాయపడుతుంది. అలాగే మన నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను మనం ఎలా ఎదురుకోవాలో కూడా తెలియజేస్తుంది. కాబట్టి మీరు కూడా ఇలాంటి ఫజిల్ చిత్రాలను సాల్వ్ చేయడం ద్వారా తెలివితేటలను పెంచుకోవాలని చూస్తుంటే.. ఇదే మంచి అవకాశం. తాజాగా ఇలాంటి చిత్రమే మరొకటి ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇక్కడ మీ టాస్క్ ఏంటంటే.. ఈ చిత్రంలో దాగి ఉన్న యాపిల్‌ను మీరు కనిపెట్టాలి. దీన్ని మీరు సాల్వ్ చేయగలరో లేదో ట్రై చేయండి.
వైరల్ చిత్రంలో ఏముంది
ఎస్కేప్ మనోర్’ (escape manor) అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి పోస్ట్ అయిన చిత్రం ప్రకారం.. ఈ చిత్రంలో మీకు కోళ్లు, బాతులు, గుమ్మడికాయల కుప్పలు కనిపిస్తాయి. అయితే కార్టూన్‌లా కనిపిస్తున్న ఈ చిత్రంలో ఒక యాపిల్ పండు కూడా ఉంది. ఇక్కడ మీ టాస్క్ ఏమిటంటే.. ఆ పండును మీరు ఐదు సెకన్ల లోపు కనిపెట్టాల్సి ఉంటుంది. ఈ సవాల్‌కు మీరు సిద్ధమయితే మీ టైం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది.
పోస్ట్ చూడండి.,,
యాపిల్ పండును గుర్తించగలిగారా?
అయితే ఈ చిత్రం డిజైన్ కారణంగా చూసిన వెంటనే ఇందులో ఉన్న యాపిల్‌ను గుర్తించడం చాలా కష్టంగా మారుతుంది.కానీ మీరు కళ్లు షార్ప్‌గా ఉంటే ఈజీగా దాన్ని కనిపెట్టవచ్చు. ఒక వేళ మీరు నిర్ణత కాల వ్యవధిలో ఈ చిత్రంలోని యాపిల్‌ను కనిపెట్టి ఉంటే కంగ్రాట్స్.. మీరు సమాధానం కనిపెట్టలేకపోయినా ఏం పట్లేదు. సమాధానం ఈ కింద వైట్ కలర్ సర్కిల్లో ఉంచాం. అక్కడ మీరు యాపిల్‌ను గుర్తించవచ్చు.
Optical Illusion
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.