Photo Puzzle: మీకో సవాల్.. ఈ ఫోటోలో పిల్లి ఎక్కడుందో కనిపెట్టగలరా.?

సమయం లేదు మిత్రమా..! మళ్లీ వచ్చేశాం. ఈసారి మీ కళ్లకు పవరెక్కువ అయితే.. కేవలం 5 సెకన్లలో ఈ ఫోటో పజిల్‌ను సాల్వ్ చేసేయండి. మరి లేట్ ఎందుకు ఆప్టికల్ ఇల్యూషన్ ఏంటో చూసేద్దామా.. సాధారణంగా ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు అనేవి.. మన మెదడుతో మాత్రమే కాదు..

Photo Puzzle: మీకో సవాల్.. ఈ ఫోటోలో పిల్లి ఎక్కడుందో కనిపెట్టగలరా.?
Photo Puzzle
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 18, 2024 | 11:36 AM

సమయం లేదు మిత్రమా..! మళ్లీ వచ్చేశాం. ఈసారి మీ కళ్లకు పవరెక్కువ అయితే.. కేవలం 5 సెకన్లలో ఈ ఫోటో పజిల్‌ను సాల్వ్ చేసేయండి. మరి లేట్ ఎందుకు ఆప్టికల్ ఇల్యూషన్ ఏంటో చూసేద్దామా.. సాధారణంగా ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు అనేవి.. మన మెదడుతో మాత్రమే కాదు.. కళ్లతోనూ ఓ ఆటాడేస్తాయి. మేధావులను సైతం మడతపెట్టేస్తాయి. ఇక మనం ఎంత చెప్పండి..! ఇంటర్నెట్‌లో ఈ ఫోటో పజిల్స్‌కి కొదవలేదు. ఎన్నో రకాల ఫోటో పజిల్స్ తరచూ నెటిజన్లను పలకరిస్తుంటాయి. పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? చూసేందుకు ఓ ఇంటి ఫ్రంట్ లేన్‌లా కనిపిస్తోంది కదూ.. ఇక ఇందులో ఓ పిల్లి దాగుంది. అది ఎక్కడుందో మీరు కనిపెట్టాలి. మీకు అది కనిపించదు. కానీ ఆ పిల్లి దాని రెండు పదునైన కళ్లతో మిమ్మల్ని చూస్తోంది. కనిపెట్టమని సవాల్ విసురుతోంది. మరి మీరు మేధావులైతే.. క్షణాల్లో కనిపెట్టేయండి. మీ ఐ పవర్‌ ఏపాటిదో తేల్చండి.. 5 సెకన్లలో గుర్తిస్తే మీరే గ్రేట్.. కానీ ఆన్సర్ కోసం ట్రై చేయకుండా.. కింద ట్వీట్ చూడొద్దు. బై మరి.! నెక్స్ట్ పజిల్‌లో మళ్లీ కలుద్దాం..

ఆన్సర్ కోసం కింద ఫోటో చూడండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!