AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: ఈ గొర్రెల గుంపులో ఓ నక్క దాగి ఉంది కనిపెట్టగలరా.? మీ కళ్లలో ఎంత పవర్‌ ఉందో టెస్ట్‌ చేసుకోండి.

ఆప్టికల్‌ ఇల్యూజన్‌ సంబంధిత పజిల్స్‌కు సోషల్‌ మీడియాలో ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఆప్టికల్ ఇల్యూజన్స్‌లో మెదడుకు మేత పేట్టేవి కొన్ని అయితే, కళ్ల పవర్‌ను చెక్‌ చేసేవి మరికొన్ని. ఇలాంటి వాటికి...

Optical Illusion: ఈ గొర్రెల గుంపులో ఓ నక్క దాగి ఉంది కనిపెట్టగలరా.? మీ కళ్లలో ఎంత పవర్‌ ఉందో టెస్ట్‌ చేసుకోండి.
Narender Vaitla
|

Updated on: Mar 04, 2023 | 9:40 PM

Share

ఆప్టికల్‌ ఇల్యూజన్‌ సంబంధిత పజిల్స్‌కు సోషల్‌ మీడియాలో ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఆప్టికల్ ఇల్యూజన్స్‌లో మెదడుకు మేత పేట్టేవి కొన్ని అయితే, కళ్ల పవర్‌ను చెక్‌ చేసేవి మరికొన్ని. ఇలాంటి వాటికి నెటిజన్లు సైతం పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తు్న్న నేపథ్యంలో క్రియేటర్లు సైతం రకరకాల ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటోలను రూపొందిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే ఓ మైదానంలో గొర్రెల గుంపు ఉన్నట్లు కనిపిస్తోంది కదూ! అవును నిజమే కానీ ఆ గొర్రెల్లో ఓ నక్క కూడా ఉంది కనిపెట్టగలరా.? అదేంటి గొర్రెల మధ్య నక్క చేరితే.. గొర్రెలు అక్కడ ఎలా ఉంటాయన్న ప్రశ్న మీకు వచ్చింది కదూ! అవును నిజమే అయితే ఆ నక్క నిజమైన నక్క కాదు. ఆర్టిఫిషియల్‌గా నక్క ఇమేజ్‌ను అందులో ఇన్‌సర్ట్ చేశారు. గొర్రెల మధ్య ఉన్న ఆ నక్కను గుర్తుపట్టాలని పజిల్‌ను విసిరారు.

Optical Illusion

ఇంకేముంది ఈ ఫొటో కాస్త నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. ఇంతకీ మీకు ఆ నక్క కనిపించిందా.? 10 సెకండ్లలో కనిపెడితే మీ కళ్ల పవర్‌ సూపర్‌గా ఉన్నట్లు. ఏంటి.. ఎంత ప్రయత్నించినా కనిపించడం లేదా. అయితే ఓసారి ఫొటోను జూమ్‌ చేసి చూడండి. ఫొటోకి కుడివైపు పైన కార్నర్‌లో క్రీమ్‌ కలర్‌ గొర్రెల నడము బ్లూ అండ్‌ బ్లాక్‌ కలర్‌లో ఓ నక్క కనిపిస్తోంది చూశారా. హా.. అదేనండి ఆ నక్క. మరెందుకు ఆలస్యం ఈ ఫొటోను మీ వాట్సాప్‌ గ్రూప్స్‌లో షేర్‌ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా ఛాలెంజ్‌ విసరండి.

Optical Illusion 1

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు

ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!

ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..

ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

షూట్‌లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏం అన్నారంటే.!

ఆత్మలు, దెయ్యాలు నిజంగా ఉన్నాయా..
ఆత్మలు, దెయ్యాలు నిజంగా ఉన్నాయా..
గంభీర్, అగార్కర్‌ల పెద్ద స్కెచ్! ఇకపై రో-కో 'బీ గ్రేడ్' ప్లేయర్సా

ఒక్క ఫోన్‌తో ఇంటివద్దకే పోలీసులు.. క్షణాల్లో చర్యలు.. ఏఏ కేసుల్లో

గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??

చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..

పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..

రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం

అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం

అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు

వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం

ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి