Photo Puzzle: మీ ఐ ఫోకస్ ఏపాటిది.? ఈ ఫోటోలో ’28’ నెంబర్ ఎక్కడుందో కనిపెట్టగలరా.!
సండే మ్యాగజైన్, బాలమిత్ర లాంటి పిల్లల పుస్తకాల్లో మనం చాలానే పజిల్స్ చూసే ఉంటాం. ఇక ఇప్పుడు అవన్నీ కూడా ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. మనలాంటి నార్మల్ బుర్రలను కాస్త ఇస్మార్ట్‌గా మార్చాలంటే.. ఈ పజిల్స్‌ను ఓ పట్టు పట్టాల్సిందే. ట్విట్టర్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్.. ఇలా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్..
సండే మ్యాగజైన్, బాలమిత్ర లాంటి పిల్లల పుస్తకాల్లో మనం చాలానే పజిల్స్ చూసే ఉంటాం. ఇక ఇప్పుడు అవన్నీ కూడా ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. మనలాంటి నార్మల్ బుర్రలను కాస్త ఇస్మార్ట్‌గా మార్చాలంటే.. ఈ పజిల్స్‌ను ఓ పట్టు పట్టాల్సిందే. ట్విట్టర్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్.. ఇలా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ ఏవైనా కూడా ఈ ఫోటో పజిల్స్ కంటూ ప్రత్యేక పేజీలు ఉన్నాయి. అయితే మీరనుకుంటున్నట్టు.. ఈ పజిల్స్‌లో చాలారకాలు పదాల మాయాజాలం ఒక ఎత్తైతే.. కళ్లను తికమకపేట్టే ఆప్టికల్ ఇల్యూషన్స్ మరో ఎత్తు. మరి ఇలాంటప్పుడు మీకోసం ఓ అదిరిపోయే పజిల్ తీసుకొచ్చేశాం. పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? అందులో మీకు ‘2B’ అనే వర్డ్ కనిపిస్తుంది. మొత్తం అంతా అదే వర్డ్ ఉందని అనుకుంటే.. మీరు పొరపాటే.. అక్కడ ’28’ నెంబర్ కూడా ఉంది. మీరు బాగా కాన్సన్‌ట్రేషన్ పెట్టి.. వెతికితే.. ఈజీగా కనిపెట్టొచ్చు. ఫోటోను ఏదో అలా చూశామా.. కనిపెట్టేయగలం అని అనుకుంటే.. మీరు పప్పులో కాలేసినట్టే.. కొంచెం మీ కళ్లు షార్ప్‌గా ఉండాలి. ఒకవేళ మీకు ఎంత వెతికినా సమాధానం దొరక్కపోతే.. కింద ఫోటోను చూడండి. ఆన్సర్‌ను కామెంట్స్ రూపంలో చెప్పండి.
ఆన్సర్ కోసం ఈ ట్వీట్ చూడండి..
here is the answer pic.twitter.com/8J9ibbdxYE
— telugufunworld (@telugufunworld) April 8, 2024