Optical Illusion: కాస్కో నా వాస్కోడిగామా.. ఈ ఫొటోలో 7 లవ్ సింబల్స్ ఉన్నాయి కనిపెట్టండి చూద్దాం.. అదికూడా ఒక్క నిమిషంలో

|

Nov 10, 2022 | 7:52 PM

నిజంగా మన కళ్లు మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. పైన కనిపిస్తున్న ఫోటో లో చాలానే దాగి ఉన్నాయి. ఈ చిత్రాని అమెరికన్ జిమ్ వారెన్ చిత్రీకరించారు.

Optical Illusion: కాస్కో నా వాస్కోడిగామా.. ఈ ఫొటోలో 7 లవ్ సింబల్స్ ఉన్నాయి కనిపెట్టండి చూద్దాం.. అదికూడా ఒక్క నిమిషంలో
Love
Follow us on

ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. నెటిజన్లు కూడా ఇలాంటివి సాల్వ్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక ఇప్పుడు ఈ ఫోటో నెటిజన్లను తికమక పెడుతోంది. కొన్ని కొన్ని వస్తువులు మన కళ్ళ ముందే ఉన్నా అది మనకు కనిపించవు. నిజంగా మన కళ్లు మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. పైన కనిపిస్తున్న ఫోటో లో చాలానే దాగి ఉన్నాయి. ఈ చిత్రాని అమెరికన్ జిమ్ వారెన్ చిత్రీకరించారు. ఇది కొంచం కష్టమే అంటున్నారు కొందరు. కొంచం తీక్షణంగా గమనిస్తే మనం కనుక్కోవడం పెద్ద కష్టమేమి కాదు. ఇంతకు ఈ ఫొటోలో ఏమి దాగి ఉందంటే.

ఈ ఫొటోలో కొండలు, చెరువులు, ఆకాశం, చెట్లతో పాటు లవ్ సింబల్స్ కూడా ఉన్నాయి. మొత్తంగా ఈ ఫొటోలో ఎన్ని లవ్ సింబల్స్ ఉన్నాయో చెప్పుకోండి చూద్దాం. ఈ ఫొటోలో ఉన్న సింబల్స్ ను ఒక్క నిమిషంలో కనిపెడితే మీరు గ్రేట్. వందలో 95మంది కనిపెట్టలేక పోయారు. మొత్తం 7 హృదయాలను కనుగొనాలి. కనిపెట్టండి చూద్దాం. కొంతమంది ఇచ్చిన వ్యవధిలో కనుగొనలేకపోయారు. నిమిషం తీసుకున్న తర్వాతకూడా  5 హృదయాలను గుర్తించారు.

ఇవి కూడా చదవండి

Love.