AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photo Puzzle: హా.. ఇదిగో మీ రేంజ్ పజిల్… ఈ ఫోటోలో పాము ఎక్కడుందో కనిపెట్టగలరా

ప్రజంట్ సోషల్ మీడియాలో కనిపించే వివిధ రకాల పజిల్స్‌‌ను సాల్వ్ చేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. వాటిలో ఫోటో పజిల్స్ ఎక్కువగా ఉన్నాయి. మీ కోసం ఇప్పుడు ఖతర్నాక్ ఫోటో పజిల్...

Photo Puzzle:  హా.. ఇదిగో మీ రేంజ్ పజిల్... ఈ ఫోటోలో పాము ఎక్కడుందో కనిపెట్టగలరా
Find The Snake
Ram Naramaneni
|

Updated on: Jul 08, 2024 | 8:18 PM

Share

పజిల్ సార్ పజిల్. మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే పజిల్.. మీ అబ్జర్వేషన్ స్కిల్స్ టెస్ట్ చేసే పజిల్.. మీ ఐ ఫోకస్ ఏ రేంజ్‌లో తెలియజేసే పజిల్. ఈ మధ్య చాలామంది పజిల్స్‌ను తెగ లైక్ చేస్తున్నారు. వీటిని అందించేందుకు సోషల్ మీడియాలో కొన్ని పేజెస్ కూడా వర్క్ చేస్తున్నాయ్. ఒకప్పుడు మన పదసంపత్తి ఏ రేంజ్‌లో ఉందో చెప్పే పజిల్స్ కాదు.. ఇవి చాలా అప్‌డేటెడ్ వెర్షన్ అనమాట.  ఇలాంటివి మీ కాన్ఫిడెన్స్‌ను కూడా పరీక్షిస్తాయి. సవాళ్లు స్వీకరించే తత్వం ఉన్నవాళ్లు వీటిని సాల్వ్ చేసేంతవరకు విశ్రమించరు. కాస్త టైం తీసుకుని అయినా దాని అంతు తేలుస్తారు. అలాంటివారి కోసం ఈ ఖతర్నాక్

ఇచ్చిన ఫోటో ఓ నిర్మానుష్య ప్రాంతంలో తీసినదిగా అర్థం అవుతుంది. దానిలో ఓ పాము కూడా ఉందండోయ్. అది ఎక్కడ ఉందో మీరు  నిమిషం లోపల కనిపెట్టాలి. మరీ ఈజీ అయితే కాదు..  కాస్త ఫోకస్ పెట్టి చూస్తేనే ఆ పాము ఎక్కడుందో కనిపిస్తుంది. చాలామంది పామును కనిపెట్టలేక ఫెయిల్ అయిపోతున్నారు. ఇదేంట్రా ఇంత టఫ్ ఉంది అని డిసప్పాయింట్ అవుతున్నారు. అక్కడున్న గడ్డి రంగులో ఆ పాము ఇమిడిపోయింది. అందుకే దాన్ని గుర్తించడం చాలా కష్టం అవుతుంది. క్లూ ఏంటంటే.. ఇమేజ్ రైట్ సైడ్ ఎక్కువ ఫోకస్ చేస్తే ఆ పామును కనిపెట్టవచ్చు.

ఏంటి పాము ఆచూకి పట్టారా..? అదే జరిగితే మీ ఐ ఫోకస్ నెక్ట్స్ లెవల్ అనమాట. దాన్ని కనుగొనలేకపోయారా..? అయితే నో వర్రీస్.. ఈసారి మీరు గెలుస్తారు లెండి. ఇక ఆ పాము ఎక్కడుందో రౌండ్ చేసి ఫోటోని దిగువన ఇస్తున్నాం చూడండి. ఇక ఇలాంటి పజిల్ తో మళ్లీ కలుద్దాం…

Snake

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

మహిళల పాత్రలకు ప్రాధాన్యత ఉంటోందా? వీడియో
మహిళల పాత్రలకు ప్రాధాన్యత ఉంటోందా? వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయింది! అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయింది! అప్పట్లో ఏం జరిగిందంటే?
కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..
అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో