Viral Video: పంతం నీదా.. నాదా హేయ్.. అంటూ రెచ్చిపోయిన అడవి దున్నలు.. వైరల్ అయిన వీడియో..

|

Mar 15, 2022 | 7:03 PM

జంతువులు పొట్లడుకోవడం ఫన్నీగా అనిపించినా.. కొన్నిసార్లు భయం వేస్తుంది. ఎందుకంటే జంతువులు ప్రాణాలు పోయేలా కొట్లాడుకుంటాయి..

Viral Video: పంతం నీదా.. నాదా హేయ్.. అంటూ రెచ్చిపోయిన అడవి దున్నలు.. వైరల్ అయిన వీడియో..
Bison
Follow us on

జంతువులు పొట్లడుకోవడం ఫన్నీగా అనిపించినా.. కొన్నిసార్లు భయం వేస్తుంది. ఎందుకంటే జంతువులు ప్రాణాలు పోయేలా కొట్లాడుకుంటాయి. ఇలా రెండు అడవి దున్నపోతులు పొడ్లకూనే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను జనవరి 15న తమిళనాడులోని వల్పరైలోని టీ ఎస్టేట్‌లో కేదార్ ధేపే చిత్రీకరించారు. ఇక్కడ రెండు అడవి దున్నపోతులు ఒకదానితో ఒకటి కొమ్ములతో పోడుచుకున్నాయి. ధేపే అని వ్యక్తి ఈ వీడియోను చిత్రీకరించాడు. “నేను జనవరి 15, 2021న తమిళనాడులోని వాల్పరైలో ఉన్నప్పుడు, సమీపంలోని టీ ఎస్టేట్‌లలో చాలా వన్యప్రాణులను చూశాను. అవి ఆహారం కోసం ప్రతిరోజూ ఈ ఎస్టేట్‌లను సందర్శిస్తాయి. ఆ రోజు నేను పాము డేగను ఫోటో తీస్తున్నప్పుడు, ఒక వ్యక్తి వచ్చి.. అక్కడ దున్న ఉందని చెప్పాడు. నేను అక్కడికి వెళ్లాను. అవి పొట్లాడుకుంటుంటే 10 అడుగుల దూరంలో ఉండి వీడియో” అని ధేపే చెప్పాడు.

పోరాటం ఎలా మొదలైందనే దానిపై ధేపే వివరించాడు. “5-6 నిమిషాల అడవి దున్నలు కొట్లాడుకుంటున్నాయి. వాటి కొమ్ముల చాలా పెద్దగా ఉన్నాయి. అవి బిగ్గరగా అరస్తున్నాయి.” అని అన్నాడు. YouTubeలో ఈ వీడియోకు దాదాపు 1,500 వ్యూస్ వచ్చాయి.

Read Also.. Viral Video: మామిడికాయ కాదు కోడిగుడ్డే.. కాలజ్ఞానంలో బ్రహ్మంగారూ చెప్పని వింత ఇది..!