AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: భార్యకు చేతులెత్తి నమస్కరించిన భర్త.. నెట్టింట్లో వైరల్‌గా మారిన కొత్త జంట వీడియో.

గౌరవం ఉన్న చోటే ప్రేమ కలకాలం నిలిచి ఉంటుంది. ఇది ఎవరూ కాదనలేని నిజం. తాజాగా ఓ జంట ఇలాగే ఒకరిపై ఒకరు చూపించుకున్న గౌరవం అందరినీ ఆకర్షిస్తోంది.

Viral video: భార్యకు చేతులెత్తి నమస్కరించిన భర్త.. నెట్టింట్లో వైరల్‌గా మారిన కొత్త జంట వీడియో.
Narender Vaitla
| Edited By: |

Updated on: Dec 22, 2020 | 7:58 PM

Share

new couple video goes viral: మనం నిజంగా ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నామంటే వారిని కచ్చితంగా గౌరవించాలని చెబుతారు. గౌరవం ఉన్న చోటే ప్రేమ కలకాలం నిలిచి ఉంటుంది. ఇది ఎవరూ కాదనలేని నిజం. తాజాగా ఓ జంట ఇలాగే ఒకరిపై ఒకరు చూపించుకున్న గౌరవం అందరినీ ఆకర్షిస్తోంది. ఇంతకీ విషయమేంటంటే.. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో ఓ జంట వివాహం చేసుకుంది. వివాహ తంతు పూర్తి అయిన తర్వాత వధువు, పెళ్లి కొడుకు కాళ్లకు నమస్కరించుకొని ఆశీర్వాదం తీసుకుంది. ఇది సాధారణంగా అన్ని పెళ్లిల్లో జరిగేదే. అయితే ఇక్కడ ఆ వరుడు మాత్రం తన భార్యపై తనకున్న గౌరవాన్ని ప్రత్యేకంగా చాటుకున్నాడు. భార్య ఆశీర్వాదం తీసుకున్న వెంటనే మోకాళ్లపై కూర్చొని భార్యకు నమస్కరించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ప్రేమను తెలియజేయడంలో గౌరవించడం అన్నింటికంటే గొప్పదనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ కొత్త పెళ్లి కొడుకును పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. స్త్రీ, పురుష సమానత్వం అంటే ఇదేనంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌