AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైరల్‌గా మారిన సమంత కుస్తీ వీడియో

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ కూతురు ఆశ్రీత వివాహం రీసెంట్ గా జైపూర్ లో ఆత్మీయుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది.  ఈ వేడుకకు దగ్గుబాటి కుటుంబానికి బాగా దగ్గరగా ఉండే  సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు.  ఈ వేడుకలో అక్కినేని యువ జంట నాగచైతన్య, సమంతలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా ఈ వివాహ వేడుక సందర్భంగా జరిగిన సంబరాల్లో సమంతా కుస్తీ పోటీ ఒకటి ఇప్పడు వైరల్‌గా మారింది.  సమంత మరో […]

వైరల్‌గా మారిన సమంత కుస్తీ వీడియో
Ram Naramaneni
|

Updated on: Mar 28, 2019 | 10:58 AM

Share

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ కూతురు ఆశ్రీత వివాహం రీసెంట్ గా జైపూర్ లో ఆత్మీయుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది.  ఈ వేడుకకు దగ్గుబాటి కుటుంబానికి బాగా దగ్గరగా ఉండే  సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు.  ఈ వేడుకలో అక్కినేని యువ జంట నాగచైతన్య, సమంతలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

కాగా ఈ వివాహ వేడుక సందర్భంగా జరిగిన సంబరాల్లో సమంతా కుస్తీ పోటీ ఒకటి ఇప్పడు వైరల్‌గా మారింది.  సమంత మరో అమ్మాయితో కుస్తీ పడుతుండగా.. వెనకనుంచి భర్త నాగచైతన్య, రానా ఇతర కుటుంబ సభ్యులు చప్పట్లతో ఎంకరేజ్ చేశారు.