AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నీటిలో తేలియాడుతున్న మర్మమైన బొమ్మ.. దగ్గరకు వెళ్లి చూడగా.. అమ్మబాబోయ్

నీటిలో తేలియాడుతున్న మర్మమైన బొమ్మను చూసి దెబ్బకు షాక్ అయ్యారు కొందరు. ఇంతకీ అదేంటా అని చెక్ చేసి చూడగా.. అమ్మబాబోయ్.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Viral Video: నీటిలో తేలియాడుతున్న మర్మమైన బొమ్మ.. దగ్గరకు వెళ్లి చూడగా.. అమ్మబాబోయ్
Viral Video
Ravi Kiran
|

Updated on: May 28, 2025 | 8:19 PM

Share

హారర్ స్టోరీలు.. ఎప్పటికైనా ట్రెండీ కాన్సెప్టే. అక్కడ దెయ్యం ఉంది, ఇక్కడ దెయ్యం ఉంది.. అంటూ మనం కంగారు పడుతుంటాం. ఇక దూరం నుంచి ఏది చూసినా కొంచెం తేడాగానే కనిపిస్తుంది. సరిగ్గా అలాగే ఓ చెరువులో దూరం నుంచి కొందరికి నల్లటి ఆకారం ఒకటి కనిపించింది. అది ఏమై ఉంటుందా అని కంగారుపడుతూ.. దగ్గరకు వెళ్లి చూడగా.. దెబ్బకు షాక్ అయ్యారు. అదేంటంటే..

వైరల్ వీడియో ప్రకారం.. ఓ చెరువులో నల్లటి ఆకారం ఒకటి తేలియాడుతూ కనిపిస్తోంది. అటుగా వెళ్తున్న కొందరు దూరం నుంచి అది చూసి కొంచెం కంగారుపడతారు. భయం.. భయంగా దగ్గరకు వెళ్లి ఓ కర్ర ఇచ్చుకుని దాన్ని కదుపుతారు. ఇక అదేంటో తెలియగానే అందరూ షాక్ అయ్యారు. అదొక క్రీపీ డాల్. భయంకరమైన ఆకారంతో కనిపించే ఆ బొమ్మ చూసి అందరూ దడుసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు అది మీరూ చూసేయండి. కాగా, దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!