Viral Video: కోతిని భయంతో వణికించిన టెడ్డీ బేర్.. వీడియో చూస్తే పొట్టచెక్కలవ్వడం ఖాయం..

సాధారణంగా కోతులు చేసే అల్లరి చేష్టలు నవ్వులు తెప్పిస్తాయి. ఎంతటి భారీ ఖాయమున్న జంతువునైనా సరే.. తమ చేష్టలతో చిరాకు

Viral Video: కోతిని భయంతో వణికించిన టెడ్డీ బేర్.. వీడియో చూస్తే పొట్టచెక్కలవ్వడం ఖాయం..

Updated on: Jan 31, 2022 | 10:55 AM

సాధారణంగా కోతులు చేసే అల్లరి చేష్టలు నవ్వులు తెప్పిస్తాయి. ఎంతటి భారీ ఖాయమున్న జంతువునైనా సరే.. తమ చేష్టలతో చిరాకు పుట్టిస్తాయి. ఇక మనుషులతో కోతులు చేసే అల్లరి చేష్టలు.. పనుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోతులు ఎవరికి భయపడవు.. తమపై అటాక్ చేయడానికి ప్రయత్నించిన వాటిని తిరిగి ముప్పు తిప్పలు పెట్టే వరకు వదిలిపెట్టవు. అయితే కొన్ని సందర్భాల్లో కోతులు చేసే అల్లరి చేష్టలు విసుగు పుట్టిస్తాయి. ఇక ఇటీవల ఇళ్లలోకి చేరి అవి ఆగడాల గురించి తెలసిందే. ఇళ్లలోకి చేరి అవి చేసే విద్వంసంతో ప్రజలు ఎంతో పడుతున్నారు.

అయితే జంతువులను.. మనుషులను చూసి బయటపడని కోతి… ఓ చిన్న టెడ్డీ బేర్‏ను భయంతో పారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో చూస్తే మీరు కడుపుబ్బ నవ్వడం మాత్రం ఖాయం.

ఆ వీడియోలో రోడ్డుపై ఆగి ఉన్న కార్లపై నుంచి నడుస్తూ ఓ కోతి తెగ ఎంజాయ్ చేస్తుంది. అలా నడుస్తూ నడుస్తూ.. ఓ కార్ సైడ్ గ్లాస్ పైకి వచ్చి కూర్చుంటుంది. అయితే అదే సమయంలో కారులో ఉన్న ఓ చిన్నబ్బాయి కోతికి తన దగ్గర ఉన్న టెడ్డీ బేర్ మంకీ బొమ్మను చూపించాడు. ఆకస్మాత్తుగా ఆ టెడ్డీ మంకీని చూసిన కోతి భయంతో గ్లాస్ నుంచి కిందకు పడిపోయి పరుగులు పెట్టింది. ఈఫన్నీ వీడియోను @buitengebieden_ పేరుతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Anupama Parameshwaran: నెట్టింట్లో అనుపమ రచ్చ.. రాత్రి అంటే వైన్ ఉండాల్సిందేనంటున్న హీరోయిన్..

Bhala Thandanana: యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది ‘భళా తందనాన’ టీజర్

Puneeth Rajkumar: తమ్ముడి చివరి సినిమాకు డబ్బింగ్ చెప్తూ కన్నీళ్లు పెట్టున్న శివన్న..

Lata Mangeshkar: కోలుకుంటున్న లెజండరీ సింగర్ లతా మంగేష్కర్.. మంత్రి ఏమన్నారంటే..?