AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. కొండచిలువను నమిలి తినేసిన రాకాసి బల్లి.. కట్ చేస్తే!

రాకాసి బల్లి.. ఈ పేరు వింటేనే ఒళ్లు జలదరిస్తుందో కదూ.! చూస్తే ఇంకేమైనా ఉందా.! గుండె ఆగినంత పనవుతుంది. ఈ రాకాసి బల్లులను..

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. కొండచిలువను నమిలి తినేసిన రాకాసి బల్లి.. కట్ చేస్తే!
Python
Ravi Kiran
|

Updated on: Apr 14, 2022 | 5:17 PM

Share

రాకాసి బల్లి.. ఈ పేరు వింటేనే ఒళ్లు జలదరిస్తుందో కదూ.! చూస్తే ఇంకేమైనా ఉందా.! గుండె ఆగినంత పనవుతుంది. ఈ రాకాసి బల్లులను కొమాడో డ్రాగన్స్(Komado Dragons) అని పిలుస్తుంటారు. వాటికి ఆకలి వేసినప్పుడు.. ఎంతటి పెద్ద జంతువులను అయినా అమాంతం మింగేసి తినేస్తాయి. ఇలాంటి డేంజరస్ జంతువుతో ఓ కొండచిలువ తలబడింది. చివరికి తన ఓటమిని ఎదుర్కుంది. ఇది పాత వీడియో అయినప్పటికీ మరోసారి ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.

ఓ కెనాల్ లాంటి ప్రదేశంలో రాకాసి బల్లి కొండచిలువను వేటాడే దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉన్న ఆ దృశ్యాల్లో రాకాసి బల్లి.. కొండచిలువను అమాంతం మింగేసింది. కానీ కొంతసేపటికి ఏం జరిగిందో తెలియదు గానీ.. కొండచిలువ కళేబరాన్ని బయటికి ఊసేస్తుంది రాకాసిబల్లి. ఇక ఇందుకు సంబంధించిన విజువల్స్‌ను ఆ కెనాల్ పైనుంచి పర్యాటకులు తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. ఇక ఈ ఘటన సింగపూర్‌లోని ఉలు పండన్ కెనాల్‌లో గతేడాది ఫిబ్రవరి 24న జరిగింది. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి వీడియోపై లుక్కేయండి.

30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి