Viral Video: ఇదేందయ్యా ఇది.. బర్త్‌డే రోజున యువతికి ఇలా షాకిచ్చారు.. వీడియో వైరల్!

జనరల్‌గా కేక్ కోస్తే ఏమొస్తుందండీ.? ఇదేం పిచ్చి ప్రశ్న అని అనుకుంటున్నారా.? అలా అనుకున్నా ఫర్లేదు.. చెప్పండి ఏమొస్తుంది..

Viral Video: ఇదేందయ్యా ఇది.. బర్త్‌డే రోజున యువతికి ఇలా షాకిచ్చారు.. వీడియో వైరల్!
Birthday Cake
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 07, 2022 | 9:27 PM

జనరల్‌గా కేక్ కోస్తే ఏమొస్తుందండీ.? ఇదేం పిచ్చి ప్రశ్న అని అనుకుంటున్నారా.? అలా అనుకున్నా ఫర్లేదు.. చెప్పండి ఏమొస్తుంది.. కేక్ కోస్తే ముత్యాలు, వజ్రాలు వస్తాయా.? లేక రక్తం మొస్తుందా.? అని అంటారు.. మరి ఇక్కడేంటండీ.. ఏకంగా కేక్‌లో నుంచి మనీ బయటకు వస్తోంది.

అమ్మో.. అమ్మో.. అమ్మో.. ఏందండీ అది.. మనీ ప్లాంట్ అని ఇప్పటిదాకా విన్నాం గానీ మనీ కేక్… ఇదే ఫస్ట్ టైమ్.. వినడం చూడటం కూడా.. ఏందిది.. ఇలాంటి కేకులు కూడా ఉంటాయా.? ఎక్కడ.. ఎవరు తయారు చేస్తారు.. ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టొచ్చా.? భలే ఉందే.! ఇప్పుడు డబ్బులతో ఆ కేకు తయారు చేస్తారా.. లేదంటే.. ఏదన్నా మంత్రమేసి ఆ కేకులోంచి డబ్బులొచ్చేలా చేస్తారా.? ఇవన్నీ ఏమోగానీ.. ఓ యువతి 18వ పుట్టినరోజుకు మాత్రం ఆమె కుటుంబ సభ్యులందరూ కలిసి ఇలాంటి కేకు తయారు చేసి ఇలా ఆమెను సర్‌ప్రైజ్ చేశారు. ఆ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేట్ ఎందుకు మీరు కూడా వీడియోపై ఓ లుక్కేయండి.

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!