AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఉబ్బిన పొట్టతో దూరంగా కనిపించిన కొండచిలువ.. అనుమానమొచ్చి కోసి చూడగా

ఉబ్బిన పొట్టతో దూరంగా ఓ కొండచిలువ.. ఒక టూరిస్ట్‌కు కనిపించింది. అది ఏమై ఉంటుందా అని దగ్గరకు వెళ్లి చూస్తే.. దెబ్బకు షాక్ అయ్యారు. దాన్ని పొట్ట కోసి చూడగా.. ఎంచక్కా మధ్యాహ్నం భోజనం ఆరగించి.. ప్రశాంతంగా కదులుతోంది. ఆ వివరాలు..

Viral Video: ఉబ్బిన పొట్టతో దూరంగా కనిపించిన కొండచిలువ.. అనుమానమొచ్చి కోసి చూడగా
Viral Video
Ravi Kiran
|

Updated on: Jun 21, 2025 | 12:01 PM

Share

కొండచిలువలు పరిమాణంలో భారీగా ఉండటమే కాదు.. పొడవు కూడా ఎక్కువగానే పెరుగుతాయ్. ఆహారం కోసం జంతువులను మాత్రమే కాదు.. మనుషులను కూడా అమాంతం మింగేస్తాయ్. అంతటి కొండచిలువ మనకు కనిపిస్తే ఏమవుతుంది.? ఠక్కున గుండె ప్యాంట్‌లోకి జారిపోతుంది. మరి ఆ తరహ వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

వైరల్ వీడియో ప్రకారం.. కొంతమంది టూరిస్టులు, ఓ టూర్ గైడ్‌కి ఉబ్బిన పొట్టతో దూరంగా ఓ కొండచిలువ కనిపించింది. ఏమై ఉంటుందని.. అనుమానమొచ్చి.. దగ్గరకు వెళ్లి చూడగా.. అది ఎంచక్కా తన మధ్యాహ్న భోజనాన్ని ఆరగించి.. రెస్ట్ తీసుకుందని గ్రహించారు. సెంట్రల్ ఆఫ్రికన్ రాక్ పైథాన్ తన మీల్స్ ఆరగించి.. నెమ్మదిగా నేలపై పాకుతూ కనిపించింది.

సజీవంగా ఉన్న ఇంపాలాను మింగేసిన పైథాన్.. ఆ తర్వాత సుమారు వారం లేదా నెలల పాటు భోజనం చేయకుండా ఉంటుందని ఆ టూర్ గైడ్ చెప్పాడు. ఆఫ్రికాలోని వెస్ట్రన్ సెరెంగేటి నేషనల్ పార్క్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. “వావ్! ఇది మైండ్ బ్లోయింగ్” అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..