AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Story: అచ్చం కన్యాదానం సినిమానే.. భార్య సంతోషంగా లేదని భర్త ఏం చేశాడో తెలుసా..?

Man sacrifices his marriage: వివాహమై ఆరు నెలలైంది. పెళ్లయినప్పటి నుంచి భార్య ఎప్పుడూ సంతోషంగా కనిపించలేదు. నిత్యం ఇలానే ఆమె ఏదో తెలియని బాధతో కుమిలిపోతోంది. ఈ క్రమంలో

Love Story: అచ్చం కన్యాదానం సినిమానే.. భార్య సంతోషంగా లేదని భర్త ఏం చేశాడో తెలుసా..?
Marriage
Shaik Madar Saheb
|

Updated on: Oct 31, 2021 | 12:25 PM

Share

Man sacrifices his marriage: వివాహమై ఆరు నెలలైంది. పెళ్లయినప్పటి నుంచి భార్య ఎప్పుడూ సంతోషంగా కనిపించలేదు. నిత్యం ఇలానే ఆమె ఏదో తెలియని బాధతో కుమిలిపోతోంది. ఈ క్రమంలో ఆమె సమస్య ఏంటో తెలుసుకోవాలని భర్త తాపత్రాయపడ్డాడు. చివరకు భార్యను.. అడగగా.. అతనికి భార్య నుంచి విస్తుపోయే నిజం తెలిసింది. ఆమె మరో వ్యక్తిని ప్రేమిస్తున్న విషయం తెలిసింది. దీంతో రెండు, మూడు రోజులు మదనపడ్డాడు. చివరకు ఆమె సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు. చివరకు ఆమెను ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ పెళ్లికి అతడే పెద్దగా మారడం గమనార్హం. పెద్దలు ఎవరు చెప్పినా అతను వినకుండా.. ప్రియుడికి కన్యాదానం చేశాడు. అచ్చం శ్రీకాంత్ హీరోగా వచ్చిన కన్యాదానం సినిమా సీన్‌లాగానే జరిగిన ఈ స్టోరీ.. ఉత్తరప్రదేశ్‌లో చర్చనీయాంశంగా మారింది.

యూపీ కాన్పూర్‌కు చెందిన కోమల్-పంకజ్ భార్యాభర్తలు. వీరిద్దరికీ ఆరు నెలల క్రితం వీరికి వివాహమైంది. అయితే పెళ్లయినప్పటి నుంచి భార్య ముఖంలో సంతోషం లేకపోవడాన్ని భర్త పంకజ్ గమనించాడు. తన సమస్య ఏమిటో చెప్పాలని.. అది తీరుస్తానని భార్యను కోరాడు. దీంతో ఆమె.. వేరే వ్యక్తిని ప్రమేంచిన విషయాన్ని చెప్పింది. తాను పింటు అనే వ్యక్తిని ప్రేమిస్తున్నానని, అతను లేకుండా ఉండలేనంటూ భర్తకు వివరించింది. తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పినా.. పెద్దలు, కుటుంబ సభ్యులు బలవంతంగా తన పెళ్లి జరిపించారంటూ భార్య విలపించింది.

అయితే.. భార్య చెప్పిన విషయాన్ని విన్న పంకజ్.. ఆలోంచించాడు. ఆమె బాధను అర్థం చేసుకుని.. ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆమె తనతోకంటే అతని ప్రియుడితోనే సంతోషంగా ఉంటుందని భావించి.. పింటూతో మాట్లాడి వివాహానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. ముందు ఇరు కుటుంబాలతో మాట్లాడాడు. వారు వారించినప్పటికీ.. నచ్చజెప్పి కోమల్, పింటూకు ఘనంగా జరిపించాడు. అయితే.. ప్రస్తుతం ఈ సంఘటన యూపీలో చర్చనీయాంశంగా మారింది. అందరూ పంకజ్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసిస్తున్నారు.

Also Read:

Petrol, Diesel Price Hike: వాహనదారులకు బ్యాడ్‌న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..

Accident: ఘోర ప్రమాదం.. లోయలో పడిన వాహనం.. 11 మంది దుర్మరణం..

Viral Video: అదృష్టం అంటే ఇదేనేమో.. వెతకబోయిన తీగ కాలికి తగిలింది
Viral Video: అదృష్టం అంటే ఇదేనేమో.. వెతకబోయిన తీగ కాలికి తగిలింది
Viral Video: దోస్త్‌ మేరా దోస్త్‌.. 8 వేల మైళ్లు ప్రయాణించి...
Viral Video: దోస్త్‌ మేరా దోస్త్‌.. 8 వేల మైళ్లు ప్రయాణించి...
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
ఓ మహిళతో ప్రేమ.. మరో మహిళతో నిశ్చితార్థం.. చివరకు..
ఓ మహిళతో ప్రేమ.. మరో మహిళతో నిశ్చితార్థం.. చివరకు..
చర్లపల్లి వెళ్లే ప్రయాణీకులకు సూపర్ గుడ్‌న్యూస్..
చర్లపల్లి వెళ్లే ప్రయాణీకులకు సూపర్ గుడ్‌న్యూస్..
ఐఏఎస్ ఆఫీసర్ జీతం ఎంత.. పవర్, ప్రయోజనాల గురించి తెలుసా..?
ఐఏఎస్ ఆఫీసర్ జీతం ఎంత.. పవర్, ప్రయోజనాల గురించి తెలుసా..?
భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది?
భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది?
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!