Viral Video: కుక్కలు పిల్లులతో ఆడుకోవడం చూశాం గానీ.. ఇతను మాత్రం ఏకంగా.. షాకింగ్ వీడియో

సాధారణంగా కుక్కలు, పిల్లులు ఇలా ఇంట్లో పెంచుకునే జంతువులతో ఆడుకుంటూ సరదాగా గడుపుతారు. అయితే ఎవరైనా క్రూర మృగాలతో ఆడుకుంటారా.. వామ్మో వాటితో ఎవరైనా ఆడుకుంటారా.. వెంటనే అక్కడి నుంచి పారితారు అని అంటారా.. ఆగండాగండి....

Viral Video: కుక్కలు పిల్లులతో ఆడుకోవడం చూశాం గానీ.. ఇతను మాత్రం ఏకంగా.. షాకింగ్ వీడియో
Crocodile Viral Video
Follow us

|

Updated on: Aug 03, 2022 | 1:59 PM

సాధారణంగా కుక్కలు, పిల్లులు ఇలా ఇంట్లో పెంచుకునే జంతువులతో ఆడుకుంటూ సరదాగా గడుపుతారు. అయితే ఎవరైనా క్రూర మృగాలతో ఆడుకుంటారా.. వామ్మో వాటితో ఎవరైనా ఆడుకుంటారా.. వెంటనే అక్కడి నుంచి పారితారు అని అంటారా.. ఆగండాగండి.. ఈ వీడియో చూశాక విషయం మీకే తెలుస్తుంది. మొసళ్లు (Crocodiles) చాలా ప్రశాతంగా నీటిలో తేలుతూ ఉంటాయి. అయితే అవి ఎంత ప్రమాదకరమో మనందరికీ తెలిసిందే. అందుకే వాటి దగ్గరికి వెళ్లేందుకు కూడా ఎవరూ సాహసించరు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏ మాత్రం భయం లేకుండా మొసలితో ఆడుకుంటున్నాడు. అంతే కాదు దానికి ఆహారం ఆశ చూపించి.. ఆట పట్టిస్టుంటాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్ గా మారింది. కానీ ఆ మొసలి మాత్రం అతనికి ఏ మాత్రం హాని కలిగించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి.. పడవపై కూర్చుని కాళ్లను కిందికి వేలాడేస్తూ మొసలిని ఆకర్షిస్తాడు. చేతిలో ఒక చిన్న మాంసం ముక్క పట్టుకుని మొసలిని పిలుస్తాడు. అది ఆహారం కోసం అతని వద్దకు వేగంగా వస్తుంది. కాసేపు మొసలితో ఆడుకున్న తర్వాత ఆహారం అందజేస్తాడు. అనంతరం మొసలి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

ఈ వీడియో చూస్తుంటే ప్రమాదకరమైన మొసలితో కాకుండా పెంపుడు కుక్కతో ప్రేమగా ఆడుకుంటున్నట్లు అనిపించిక మానదు. ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. కేవలం 15 సెకన్ల ఈ వీడియోకు ఇప్పటివరకు 1 మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. వేలాది మంది వ్యక్తులు వీడియోను లైక్ చేశారు. అంతే కాకుండా తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు