Viral Video: పిచ్చికి పరాకాష్ట.! ట్రైన్ పైకెక్కి పోజుకొట్టాడు.. సీదాపోయి యముడికి షేక్ హ్యాండ్ ఇచ్చాడుగా..

సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో.. ఈ మధ్యకాలంలో యువత అందరూ కూడా ఓవర్‌నైట్‌లోనే స్టార్లు అయిపోవాలని తహతహలాడుతున్నారు. ఫేం కోసం కొందరు చేసే విన్యాసాలు చూస్తే గుండెలు అదిరేలా ఉంటాయి. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా.. వారు చేసే.. ఆ వివరాలు ఇలా..

Viral Video: పిచ్చికి పరాకాష్ట.! ట్రైన్ పైకెక్కి పోజుకొట్టాడు.. సీదాపోయి యముడికి షేక్ హ్యాండ్ ఇచ్చాడుగా..
Viral Video
Follow us

|

Updated on: May 13, 2024 | 1:35 PM

సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో.. ఈ మధ్యకాలంలో యువత అందరూ కూడా ఓవర్‌నైట్‌లోనే స్టార్లు అయిపోవాలని తహతహలాడుతున్నారు. ఫేం కోసం కొందరు చేసే విన్యాసాలు చూస్తే గుండెలు అదిరేలా ఉంటాయి. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా.. వారు చేసే విన్యాసాలు చూస్తే అమ్మో.! అనిపిస్తాయి. తాజాగా ఈ కోవకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కదులుతున్న రైలుపై ఓ వ్యక్తి చేసిన విన్యాసం చూసి నెటిజన్లు షాక్‌కు గురయ్యారు. వైరల్ వీడియో ప్రకారం.. ఓ యువకుడు రైలు కిటీకిని పట్టుకుని.. పైకి ఎక్కాడు. పైకి ఎక్కినవాడు పోజుకోడుతూ.. చేతిని పైకెత్తి చూపించడంతో.. కాసేపటికి అతడి చెయ్యి ఓ విద్యుత్ వైర్‌కు తగిలి అక్కడే రైలుపై అపస్మారక స్థితికి పడ్డాడు. అతడు బ్రతికాడా.? లేక చనిపోయాడా.? అనేది స్పష్టంగా లేకపోగా.. ఈ వీడియో మాత్రం ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు దెబ్బకు షాక్ కావడమే కాకుండా.. అతడిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ఇలాంటి స్టంట్స్’ ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఈ వీడియో X లో భాగస్వామ్యం చేయబడింది మరియు దీన్ని చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వీడియోపై వ్యాఖ్యానిస్తూ, ‘ప్రజలు ఏమి ఆలోచిస్తున్నారో తెలియకుండానే ఇదంతా చేస్తూనే ఉంటారు’ అని ఒక వినియోగదారు రాశారు. మరొకరు, ‘అటువంటి వ్యక్తులు వారి చర్యల కారణంగా వారి తల్లిదండ్రులను బాధపెడతారు’ అని రాశారు. మూడోవాడు చెప్పాడు- ఇప్పుడు వచ్చే జన్మలో కూడా కూల్ అవ్వడానికి ముందు వందసార్లు ఆలోచిస్తాడు. ‘యమ్‌రాజ్‌కి కూడా ఈ స్టంట్ నచ్చి ఉండేదనిపిస్తోంది’ అని మరొకరు రాశారు. ఇది కాకుండా, చాలా మంది దీనిపై వ్యాఖ్యానిస్తూ తమ అభిప్రాయాన్ని తెలిపారు.

ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!