AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: పురుషుల అండర్‌వేర్ ఆర్డర్ పెట్టిన వ్యక్తి.. డెలవరీ ఏం వచ్చిందో చూసి షాక్..

ఢిల్లీకి చెందిన ప్రియాంష్ అనే వ్యక్తి ఇటీవల బ్లింకిట్ యాప్ ద్వారా పురుషుల లోదుస్తులను ఆర్డర్ చేశాడు. అయితే ఫాస్ట్ సర్వీస్ అందించడంలో బ్లింకిట్ తప్పు చేసింది. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Viral: పురుషుల అండర్‌వేర్ ఆర్డర్ పెట్టిన వ్యక్తి.. డెలవరీ ఏం వచ్చిందో చూసి షాక్..
Blinkit Order
Ram Naramaneni
|

Updated on: Sep 11, 2024 | 2:07 PM

Share

ఇటీవల ఆన్‌లైన్ షాపింగ్ క్రేజ్ ప్రజలలో చాలా పెరిగింది. ఆహారం నుండి దుస్తులు, చెప్పులు, గ్రాసరీస్, ఎలక్ట్రానిక్స్ ఇలా అన్నింటిని ప్రజలు ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు విచిత్ర ఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఫోన్లు ఆర్డర్ పెడితే సబ్బులు, రాళ్లు వచ్చిన ఘటనలు ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటనే వెలుగుచూసింది. ఇక్కడ ఓ వ్యక్తి పురుషుల లోదుస్తులను ఆర్డర్ చేయగా.. పోస్ట్‌లో బికినీ వచ్చింది. దీంతో అతను సిగ్గుతో చిన్న ముఖం వేశాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఢిల్లీకి చెందిన ప్రియాంష్ అనే వ్యక్తి ఇటీవల బ్లింకిట్ యాప్ ద్వారా పురుషుల లోదుస్తులను ఆర్డర్ చేశాడు. అయితే.. ఫాస్ట్ సర్వీస్ అందించడంలో బ్లింకిట్ తప్పు చేసింది. ప్రియాంష్ పురుషుల లోదుస్తులను ఆర్డర్ చేయగా, బ్లింకిట్ మహిళల బికినీలను డెలివరీ చేసింది. ఇది చూసి షాక్ అయిన ప్రియాంష్ వెంటనే బ్లింకిట్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. డబ్బులు వాపస్ చేయమని కోరినా స్పందన రాకపోవడంతో సోషల్ మీడియాలో తన అనుభవాన్ని పంచుకున్నాడు.

డెలివరీ చేసిన బికినీ ఫోటోను షేర్ చేసిన ప్రియాంష్ తన ఎక్స్‌పీరియన్స్‌ను ఆ పోస్ట్‌లో పంచుకున్నాడు. సెప్టెంబర్ 07న షేర్ చేయబడిన ఈ పోస్ట్‌కి కేవలం మూడు రోజుల్లోనే 3.7 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం ఈ పోస్ట్ పెద్ద చర్చనీయాంశమైంది.

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్