Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కోతికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు.. కానీ వానరం ఏం చేసిందో చూస్తే షాకే.. వీడియో వైరల్

Monkey Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇంకొన్ని

Viral Video: కోతికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు.. కానీ వానరం ఏం చేసిందో చూస్తే షాకే.. వీడియో వైరల్
Viral News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 22, 2021 | 12:26 PM

Monkey Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇంకొన్ని వీడియోలు భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. అయితే.. వైరల్ అవుతున్న వీడియోల్లో జంతువులకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి. కాగా.. తాజాగా ఓ కోతికి సంబంధించిన వీడియో తాజాగా తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత జంతువులతో జోక్ చేయకూడదని బాగా అర్థం అవుతుంది. సాధ్యమైనంతమేరకు జంతువులకు దూరంగా ఉండాలని.. లేకపోతే ప్రమాదమే నంటూ ఈ వీడియో హెచ్చరిస్తోంది. అంతేకాకుండా కోతులతో చాలా జాగ్రత్త వహించాలంటూ సూచిస్తోంది. కోతులు స్వతహాగా చాలా కొంటెగా చిలిపిగా ఉంటాయి. మనుషుల దగ్గర ఏమైన తినే వస్తువులు దొరికతే వాటిని తీసుకోని పారిపోతాయని మనందరికీ తెలుసు. చాలా సందర్భాల్లో ప్రజలు కోతులతో ఆడుకోవడం మనం చూసే ఉంటాం. కానీ.. ఇక్కడ ఓ కోతి ఆడుకున్నట్లే ఆడుకోని కరవబోయింది.

ఈ వైరల్ వీడియోలో ఒక వ్యక్తి కోతి చేయి పట్టుకొని ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో కోతి కూడా స్పందించకుండా మరోవైపు చూస్తుంటుంది. అకస్మాత్తుగా కోతి తిరిగి చేయి పట్టుకున్న వ్యక్తిని చూస్తుంది. ఆ తర్వత ఒక్కసారిగా చేయిపట్టుకున్న వ్యక్తిని కరిచేందుకు ప్రయత్నిస్తుంది. కోతి దాడిని గ్రహించిన ఆ వ్యక్తి.. భయపడి దానిని చేతిని విడిచిపెట్టి దూరంగా పోతాడు. ఈ సంఘటనను చూసి అందరూ షాక్ అవ్వడంతోపాటు.. తెగ నవ్వుకుంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూడండి.

ఈ వీడియో చూడండి..

View this post on Instagram

A post shared by hepgul5 (@hepgul5)

ఈ ఫన్నీ వీడియోను సోషల్ మీడియా సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో hepgul5 అనే ఖాతా షేర్ చేసింది. ఈ ఫన్నీ వీడియోను వేలాది మంది వీక్షించి పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఏ జంతువును తేలికగా తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు. ఈ వీడియోను చూస్తే నవ్వు తెప్పిస్తుందని.. ఉన్నట్టుండి అటాక్ చేయడం ఫన్నీగా ఉందని.. కోతులతో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు.

Also Read:

Ramagundam: అందరూ చూస్తుండగానే ప్రాణం తీసుకున్నాడు.. స్టేషన్‌లోనే రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య..

Crime News: వేధింపులు తాళలేక భర్తను చంపిన భార్య.. రాడ్‌తో కొట్టి దారుణంగా..

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..