AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: పొత్తికడుపులో నొప్పితో ఆస్పత్రికొచ్చిన పేషెంట్.. ఎక్స్‌రే చూసి కంగుతిన్న డాక్టర్లు.!

వినాశనాలకే విపరీత బుద్దులు అన్నట్లు.. ఇరాన్‌కు చెందిన ఓ 30 ఏళ్ల వ్యక్తి తన పురషనాళం ద్వారా 8 అంగుళాల డియోడరెంట్ డబ్బాను జొప్పించుకున్నాడు.

Viral: పొత్తికడుపులో నొప్పితో ఆస్పత్రికొచ్చిన పేషెంట్.. ఎక్స్‌రే చూసి కంగుతిన్న డాక్టర్లు.!
X Ray
Ravi Kiran
|

Updated on: May 30, 2023 | 5:13 PM

Share

వినాశనాలకే విపరీత బుద్దులు అన్నట్లు.. ఇరాన్‌కు చెందిన ఓ 30 ఏళ్ల వ్యక్తి తన పురషనాళం ద్వారా 8 అంగుళాల డియోడరెంట్ డబ్బాను జొప్పించుకున్నాడు. కట్ చేస్తే.. పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి.. విలవిలలాడుతూ రెండు గంటల వ్యవధిలోనే ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఎక్స్‌రే ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

విజువల్ జర్నల్ ఆఫ్ ఎమర్జెన్సీ సర్జరీలో ప్రచురించబడిన ఒక కేస్ స్టడీ ప్రకారం, 30 ఏళ్ల ఇరానీయన్ వ్యక్తి తన పురషనాళంలోకి సుమారు 8 అంగుళాల డియోడరెంట్ డబ్బాను చొప్పించిన రెండు గంటల్లో ఆసుపత్రి పాలయ్యాడు. తీవ్రమైన పొత్తి కడుపులో నొప్పితో సదరు బాధితుడు హాస్పిటల్‌కు వచ్చాడని వైద్యులు తెలిపారు. అతడికి వికారం, వాంతులు, మల రక్తస్రావం, అసాధారణ ప్రేగు కదలికలు లాంటి లక్షణాలు ఏవి లేవని గుర్తించారు. ఎక్స్‌రే తీయగా.. అతడి కడుపులో 8 అంగుళాల డియోడరెంట్ డబ్బా ఉన్నట్లు గుర్తించారు. ఆ వెంటనే సదరు వ్యక్తికి శస్త్రచికిత్స నిర్వహించి.. డియోడరెంట్ డబ్బాను కడుపులో నుంచి బయటకు తీశారు. కాగా, ఆ వ్యక్తి ఆపరేషన్ అయిన రెండో రోజే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.(Source)

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..