Viral Video: కారులో ఒకేసారి ఇద్దరు యువతులతో సరసాలు.. ఏంట్రా మరీ ఇలా ఉన్నావ్
ఒకరు కాదు ఇద్దరు.. అవును అది కూడా పబ్లిక్ ప్లేస్‌లో... ఇతగాడ్ని ఏమనాలో మీరే చెప్పండి. ఇన్నోవా కారులో ఇద్దరు యువతులను కౌగిలించుకుని ఎంజాయ్ చేస్తున్నాడు ఈ రసికుడు. స్థానికుడు ఆ దృశ్యాల్ని మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఓ యువకుడు కారులో ఇద్దరు యువతులతో సరసాలాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో యువకుడు ఇన్నోవా కారులో ఇద్దరు మహిళలను కౌగిలించుకుని కిస్ చేయడం చూడవచ్చు. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి ప్రాంతంలో లక్నో-అయోధ్య ఎన్‌హెచ్ 27లో ఈ ఘటన చోటుచేసుకుంది. సిటీ కొత్వాలి ఏరియా పరిధిలోని సఫేదాబాద్‌లోని కాళికా హవేలీ రెస్టారెంట్ పార్కింగ్ ఏరియాలో ఓ యువకుడు ఇన్నోవా కారులో.. ఇద్దరు యువతులతో ఏకకాలంలో రొమాన్స్ చేస్తున్న దృశ్యాన్ని స్థానికుడు మొబైల్ ఫోన్‌లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఈ వీడియో @Nishantjournali ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. నెట్టింట ఈ వీడియో తెగ సర్కులేట్ అవుతోంది. ఒరెయ్.. మరీ ఇలా ఉన్నావ్ ఏంట్రా అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. సొసైటీ మరీ దిగజారిపోతుంది.. బరి తెగింపుకు ఇది పరాకాష్ఠ అని మరో నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆగస్టు 12న షేర్ చేసిన ఈ వీడియోకి రెండు రోజుల్లోనే 6 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వైరల్ వీడియోపై బారాబంకి పోలీసులు స్పందించారు. సంఘటన NH-27లోని ఒక రెస్టారెంట్ ముందు జరిగిందని… తగిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.
వీడియో దిగునవ చూడండి…
अरे भाई OYO में ही चला जाता!😂😂
"1 नहीं 2-2 हैं इसलिए खर्चा ज्यादा हो जाता"😂#उत्तरप्रदेश के #बाराबंकी में भाजपा का झंडा लगी गाड़ी में हो रही अश्लीलता,वीडियो वायरल
वायरल वीडियो में साफ तौर पर देखा जा सकता है खड़ी गाड़ी में 2 आंटियों के साथ 1 छपरी मौजूद है,जो अपने काम पर लगा… pic.twitter.com/S0a3NcGxl5
— निशान्त शर्मा (भारद्वाज) (@Nishantjournali) August 12, 2024
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..