AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఆన్‌లైన్‌లో కండోమ్స్ ఆర్డర్ ఇచ్చాడు.. తీరా డబ్బులు కట్టాక దెబ్బకు మైండ్ బ్లాంక్.!

మనం అప్పుడప్పుడూ చేసే కొన్ని అనుకోని తప్పులే.. మనల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. ఇక ఆ చేసిన మిస్టేక్ తెలుసుకుని సరిదిద్దుకునేలోపే..

Viral: ఆన్‌లైన్‌లో కండోమ్స్ ఆర్డర్ ఇచ్చాడు.. తీరా డబ్బులు కట్టాక దెబ్బకు మైండ్ బ్లాంక్.!
Condom
Ravi Kiran
|

Updated on: Jul 08, 2023 | 9:10 AM

Share

మనం అప్పుడప్పుడూ చేసే కొన్ని అనుకోని తప్పులే.. మనల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. ఇక ఆ చేసిన మిస్టేక్ తెలుసుకుని సరిదిద్దుకునేలోపే జరగాల్సిందంతా జరిగిపోతుంది. సరిగ్గా ఇదే కోవకు చెందిన ఓ షాకింగ్ అనుభవం ఒక యువకుడికి ఎదురైంది. ఆన్‌లైన్‌లో కండోమ్స్ ఆర్డర్ ఇచ్చిన అతడు.. చిన్న పొరపాటు చేయడం వల్ల ఇంట్లోవాళ్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. ఇక ఆ యువకుడు చేసిన తప్పును.. అతడి సోదరి ఆన్‌లైన్ వేదికగా నెటిజన్లతో పంచుకుంది. దీంతో ఈ వ్యవహారంపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. ఓ యువకుడు ఆన్‌లైన్ వేదిక ఇన్‌స్టామార్ట్‌లో కండోమ్స్ ఆర్డర్ ఇచ్చాడు. కానీ ఆర్డర్‌కు సంబంధించిన అడ్రస్ మార్చడం మర్చిపోయాడు. తన అడ్రస్‌కు పంపాల్సింది బదులుగా తన సొంతింటి అడ్రస్‌కు పంపించాడు. దీంతో ఆ ఆర్డర్ కాస్తా అతడి తల్లిదండ్రులు ఉన్న ఇంటి అడ్రస్‌కు వెళ్లింది. ఆ యువకుడు తల్లి.. తన కొడుకు ఏం పంపించాడా.? అని ఆతృతగా తెరిచి చూడగా.? అందులో కండోమ్స్ దర్శనమిచ్చాయి. దీంతో షాక్ కావడం వారి వంతైంది. ఇక ఈ విషయాన్ని ఆ యువకుడి సోదరి ఇంటర్నెట్‌లో పంచుకోవడంతో.. నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్