Viral Video: కొంచమైనా బుద్ది ఉండాలి కదా? ఇంత బాధ్యతారహితంగా ఉంటే ఎట్లా..

ఓ చిన్నారి స్కూటర్‌పై వెళ్తున్న వీడియో సంచలనం రేపుతోంది. మహారాష్ట్రలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది.   ఒక చిన్న అమ్మాయి తన తండ్రితో కలిసి స్కూటర్‌ను నడుపుతున్నట్లు ఓ వీడియో నెటింట్లో చక్కర్లు కొడుతుంది. 

Viral Video:  కొంచమైనా బుద్ది ఉండాలి కదా? ఇంత బాధ్యతారహితంగా ఉంటే ఎట్లా..
Little Girl Rides Scooter
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Oct 24, 2024 | 2:53 PM

డ్రైవింగ్‌కు నిర్దిష్ట స్థాయి అనేది ఉంటుంది. అందుకే ప్రతి దేశానికి కనీస వయస్సు ఉంటుంది. ఇది డ్రైవర్లు వాహనాన్ని సురక్షితంగా ఆపరేట్ చేయగల దశకు చేరుకున్నారని నిర్ధారించుకోవడానికి సహాయపడుతుంది. మనం రోడ్ల మీద పిల్లలు బైక్‌లు లేదా కార్లు నడుపుతున్న సందర్భాలు చూస్తూ ఉంటాం.. తాజా అలాంటి ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  ఒక చిన్న అమ్మాయి తన తండ్రితో కలిసి పిలియన్‌పై స్కూటర్‌ను నడుపుతున్నట్లు ఓ వీడియో నెటింట్లో చక్కర్లు కొడుతుంది.

స్కూల్ యూనిఫాంలో ఉన్న అమ్మాయి తన తండ్రితో కలిసి స్కూటర్ నడుపుతుంది. హెల్మెట్ లేకుండా తండ్రిని వెనుక కూర్చొని బైక్ నడుపుతుంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకలుగా స్పందిస్తున్నారు. చాలా మంది ఇలా తండ్రి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లకు హెల్మెట్ కూడా లేకుండా తండ్ర బైక్ ఎలా ఇచ్చాడు అని మండిపడుతున్నారు. ఈ దృశ్యాలు చూడడానికి బాగానే ఉన్నా..పాపం చిన్న పిల్లకు అలా మెయిన్ రోడ్డుపై బైక్ నడిపించడం కరెక్ట్ కాదని పేర్కొంటున్నారు. కొంచమైనా బుద్ది ఉండాలి కదా? ఇంత బాధ్యతా రహితంగా ఉంటే ఎట్లా..అని తండ్రిని ఉద్దేశించి మండిపడుతున్నారు.

వీడియో ఇదిగో:

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!