Watch: ట్రంక్ పెట్టెలో ప్రియుడు.. కెమెరాతో బ్రదర్.! షాక్ లో ప్రియురాలు.. వీడియో.

Watch: ట్రంక్ పెట్టెలో ప్రియుడు.. కెమెరాతో బ్రదర్.! షాక్ లో ప్రియురాలు.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Oct 24, 2024 | 4:58 PM

కుటుంబ స‌భ్యుల‌కు భ‌య‌ప‌డి ఓ యువ‌తి త‌న బాయ్‌ ఫ్రెండ్‌ను ట్రంకు పెట్టెలో దాచిపెట్టి తాళం వేసింది. సోద‌రి పెట్టెను ఓపెన్ చేస్తున్న స‌మ‌యంలో సోద‌రుడు వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజ‌న్లు అంత‌చిన్న పెట్టెలో ఆ యువ‌కుడిని ఎలా దాచి పెట్టిందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

బిహార్‌లో షాకింగ్ ఘ‌ట‌న వెలుగుచూసింది. కుటుంబ స‌భ్యుల‌కు భ‌య‌ప‌డి ఓ యువ‌తి త‌న బాయ్‌ ఫ్రెండ్‌ను ట్రంకు పెట్టెలో దాచిపెట్టి తాళం వేసింది. ఈ ఘ‌ట‌నకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ ఇంట్లోని ఓ గదిలో ట్రంకు పెట్టె ఒకటి ఉంది. అక్కడే ఓ యువతి కూడా ఉంది. ఆ గదిలో ట్రంకు పెట్టెలో ఉండాల్సిన బట్టలు, ఇతర వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అప్పుడే ఆ గదిలోకి వచ్చిన యువతి తల్లి ట్రంకు పెట్టెలో ఉండాల్సిన‌ బ‌ట్టలు, ఇత‌ర వ‌స్తువులు బ‌య‌ట చింద‌ర‌వంద‌ర‌గా ప‌డి ఉండ‌టాన్ని చూసి ఏమైందని యువ‌తిని అడిగింది. ఆమె పొంతనలేని సమాధానం చెప్పడంతో తల్లికి అనుమానం వచ్చింది. ఇంతలో యువతి సోదరుడు కూడా అక్కడికి వచ్చి సోదరిని ట్రంకు పెట్టె తెర‌వమన్నాడు. ఆ యువతి అందుకు నిరాకరించింది. చివ‌ర‌కు సోద‌రుడు గ‌ట్టిగా చెప్పడంతో ఆమెకు పెట్టె తెర‌వ‌క త‌ప్పలేదు. బిహార్‌లో షాకింగ్ ఘ‌ట‌న వెలుగుచూసింది. కుటుంబ స‌భ్యుల‌కు భ‌య‌ప‌డి ఓ యువ‌తి త‌న బాయ్‌ ఫ్రెండ్‌ను ట్రంకు పెట్టెలో దాచిపెట్టి తాళం వేసింది. ఈ ఘ‌ట‌నకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ ఇంట్లోని ఓ గదిలో ట్రంకు పెట్టె ఒకటి ఉంది. అక్కడే ఓ యువతి కూడా ఉంది. ఆ గదిలో ట్రంకు పెట్టెలో ఉండాల్సిన బట్టలు, ఇతర వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అప్పుడే ఆ గదిలోకి వచ్చిన యువతి తల్లి ట్రంకు పెట్టెలో ఉండాల్సిన‌ బ‌ట్టలు, ఇత‌ర వ‌స్తువులు బ‌య‌ట చింద‌ర‌వంద‌ర‌గా ప‌డి ఉండ‌టాన్ని చూసి ఏమైందని యువ‌తిని అడిగింది. ఆమె పొంతనలేని సమాధానం చెప్పడంతో తల్లికి అనుమానం వచ్చింది. ఇంతలో యువతి సోదరుడు కూడా అక్కడికి వచ్చి సోదరిని ట్రంకు పెట్టె తెర‌వమన్నాడు. ఆ యువతి అందుకు నిరాకరించింది. చివ‌ర‌కు సోద‌రుడు గ‌ట్టిగా చెప్పడంతో ఆమెకు పెట్టె తెర‌వ‌క త‌ప్పలేదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.