AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఆరుబయట హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. దూసుకొచ్చిన అనుకోని అతిధి.. అసలు మ్యాటర్ ఇదే

ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ మనిషి రోడ్డు మీద ఫుట్‌పాత్ పై నిద్రపోతుంటే.. అటుగా ఒక ఆడ సింహం వస్తుంది. ఇది ఇంటర్నెట్ లో తెగ ట్రెండ్ అవుతున్న వీడియో.. కానీ అసలు నిజం ఇది.

Viral: ఆరుబయట హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. దూసుకొచ్చిన అనుకోని అతిధి.. అసలు మ్యాటర్ ఇదే
Trending
Ravi Kiran
|

Updated on: Jun 10, 2025 | 8:23 PM

Share

రోజూవారి కూలీపనుల నిమిత్తం వలస వచ్చే కొందరికి జాగా ఉండదు. అలాగే అలాంటి వారు రోడ్డు మీదనో.. లేదా ఫుట్‌పాత్ మీదనో నిద్రపోతుంటారు. సరిగ్గా ఈ వ్యక్తి కూడా అంతే.! తన పని ముగించుకుని రాత్రివేళ ఫుట్‌పాత్‌పై పడుకున్నాడు. అయితే ఆ తర్వాత జరిగిన సంఘటన చూస్తే.. మీ గుండెలు అదిరిపోతాయ్. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి రోడ్డు మీదున్న ఫుట్‌పాత్‌పై హాయిగా నిద్రపోతున్నాడు. ఇంతలో ఎక్కడ నుంచి వచ్చిందో.. ఏమో.. ఓ ఆడసింహం అటుగా వచ్చింది. తనకు కావాల్సిన ఫుడ్ లభించలేదనుకుంట.. కోపంగా నడుచుకుంటూ వెళ్లింది. అలాగే అతడ్ని కూడా ఓసారి వాసన చూసి.. అక్కడ నుంచి తుర్రుమనది.

ఆ తర్వాత సీన్ ఏంటో ఎవ్వరికీ తెలియకపోగా.. వన్ మినిట్ నిడివి ఉన్న ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిని ఇప్పటికే 1.2 మిలియన్ల మంది వీక్షకులు చూశారు. అలాగే వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తించారు. ఇది ఏఐ వీడియో అని కొందరు.. ఈ వీడియో చూస్తే మళ్లీ సదరు వ్యక్తి ఫుట్‌పాత్‌పై పడుకునే ధైర్యం చేయడని ఇంకొందరు కామెంట్ చేశారు. కాగా, ఇది అసలు ఎక్కడ జరిగింది.? ఏంటి.? అని విశ్లేషించగా.. ఇది ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు సంబంధించిన వీడియోను ఫ్యాబ్రికేట్ చేసి.. ఏఐతో సృష్టించారని తెలుస్తోంది. ఇక ఇది ఏఐ వీడియో కావడంతో నెటిజన్లు విపరీతంగా ఆశ్చర్యపోయారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు