Viral Video: సింహానికి, పులికి మధ్య భీకర యుద్ధం.. పోరాటం ఇరగదీశారుగా.. చివరికి గెలిచిందెవరంటే!

క్రూర మృగాలలో సింహం, చిరుత, పులి.. తమ పాలన అడవిలో కొనసాగిస్తూ.. ఇతర జంతువులతో చెలగాటమాడుతూ జీవనం సాగిస్తుంటాయి.

Viral Video: సింహానికి, పులికి మధ్య భీకర యుద్ధం.. పోరాటం ఇరగదీశారుగా.. చివరికి గెలిచిందెవరంటే!
Lion Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 15, 2022 | 8:50 PM

క్రూర మృగాలలో సింహం, చిరుత, పులి.. తమ పాలన అడవిలో కొనసాగిస్తూ.. ఇతర జంతువులతో చెలగాటమాడుతూ జీవనం సాగిస్తుంటాయి. మరి ఈ భయంకర జంతువులు ఒకదానితో మరొకటి పోటీపడితే.. ‘బాహుబలి వెర్సస్ భల్లాలదేవుడు’ లాంటి ఫైట్ అని చెప్పాల్సిందే. అలాంటి కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో సింహం, పులి మధ్య భీకర యుద్ధం జరిగింది.. చివరికి ఎవరు గెలిచారో తెలుసా.!

వైరల్ వీడియో ప్రకారం.. ఓ అటవీ ప్రాంతం దగ్గరలో పులి, సింహం రెండూ ఒకదానికి మరొకటి ఎదురుపడ్డాయి. అంతే! అటు సింహం, ఇటు పులి రెండూ కూడా భీకర యుద్దాన్ని ప్రారంభించాయి. పులిని సింహం సులభంగా ఓడిస్తుందని అందరూ భావించారు. కాని ఇక్కడ పులి దృఢ నిశ్చయంతో యుద్ధం చేసింది.. సింహానికి గాయాలు చేసింది. అయితే అనూహ్యంగా చివర్లో పులి అలసిపోయి.. అపస్మారక స్థితికి చేరుకుంది. అయినా సింహం వదల్లేదు. యుద్ధం చేస్తూనే ఉంది. పులి ఏమైనా తక్కువ.. అది కూడా పోరాడింది. ఫైనల్‌గా యుద్ధంలో అలసిపోయి.. సింహం అక్కడ నుంచి వెళ్లిపోగా.. పులి అక్కడే పడిపోయి సేదతీరింది. ఈ వీడియో కాస్త పాతదే అయినప్పటికీ మరోసారి నెట్టింట వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు మీరూ చూసేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!