ముద్దుల వ్యాధి గురించి మీకు తెలుసా.? లక్షణాలు ఇవే.. పూర్తి వివరాలు..

'ము..ము...ము.. ముద్దంటే చేదా... నీకావుద్దేశం లేదా?'.. ముద్దుని స్వీట్‌తో పోలుస్తారు. తమకి నచ్చినవారిని, తాము ఇష్టపడినవారికి..

ముద్దుల వ్యాధి గురించి మీకు తెలుసా.? లక్షణాలు ఇవే.. పూర్తి వివరాలు..
Kissing Disease
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 06, 2023 | 5:00 PM

‘ము..ము…ము.. ముద్దంటే చేదా… నీకావుద్దేశం లేదా?’.. ముద్దుని స్వీట్‌తో పోలుస్తారు. తమకి నచ్చినవారిని, తాము ఇష్టపడినవారికి ప్రేమను తెలియపరిచేందుకు వారి భాగస్వాములు ఓ ముద్దు ఇస్తారు. అయితే మీరెప్పుడైనా ముద్దుల వ్యాధి గురించి విన్నారా.! ఏంటి.? అలాంటి ఓ డిసీజ్ కూడా ఉందని ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ వ్యాధిని మోనోన్యూక్లియోసిస్‌(Mononucleosis Disease).. దీన్ని చాలామంది కిస్సింగ్ వ్యాధి అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి లాలాజలం ద్వారా వ్యాపిస్తుంది.

ముద్దు పెట్టుకోవడం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది. దీని మందు ఏమి లేదని వైద్య నిపుణులు అంటున్నారు. కాబట్టి మీలో ఒకవేళ కిస్సింగ్ వ్యాధి లక్షణాలు కనిపిస్తే.. కొద్దిరోజులు ముద్దులు ఆపేయాలని సలహా ఇస్తున్నారు. పైన పేర్కొన్న ముద్దుల వ్యాధి వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇది ఎప్స్టీన్‌బారే వైరస్‌తో వస్తుంది. ఇది ఎలాంటి లక్షణాలు లేకుండానే రోగి శరీరంలోకి వ్యాపిస్తుంది. ఈ వైరస్ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి లాలాజలం, నీరు లేదా పంచుకునే వస్తువుల ద్వారా వ్యాపిస్తుంది. అలాగే రక్తం లేదా వీర్యంతో కూడా ఇది వ్యాప్తి చెందుతుంది.

కిస్సింగ్ డిసీజ్ లక్షణాలు ఇవే..

విపరీతమైన అలసట, జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కాలేయం లేదా ప్లీహము వాపు, దద్దుర్లు వంటివి ఈ వ్యాధి లక్షణాలు. కాగా, ఈ వ్యాధిని రక్త పరీక్ష, యాంటీ బాడీ పరీక్షల ద్వారా గుర్తిస్తారు. స్వీయ జాగ్రత్తల ద్వారా కూడా దీన్ని నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఒకవేళ మీకు జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి ఉంటే ముద్దు పెట్టుకోకపోవడం మంచిది.

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..

బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..

ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్

బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్

విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా

బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.

లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..

పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?

విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!