ప్రస్తుతమంతా సోషల్ మీడియా ట్రెండ్ కొనసాగుతోంది. ఎంతోమంది వ్లాగర్స్ ప్రపంచమంతా చుట్టేస్తూ, కొత్త ప్రదేశాలను సందర్శిస్తూ.. నెటిజన్లతో తమ అనుభవాలను పంచుకుంటున్నారు. దీంతో మంచి ఆదాయం మాత్రమే కాదు.. లక్షల్లో ఫాలోవర్స్ కూడా వచ్చిపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పాకిస్తాన్‌కు చెందిన ఓ వీడియో ప్రస్తుతం జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరి అదేంటో చూస్తే మీరూ ఆశ్చర్యపోతారు.
ఇది చదవండి: ముఖం ఆకృతి మీలోని సీక్రెట్స్‌ను ఈజీగా చెబుతుందట.. అదెలాగంటే.?
టామ్ అనే వ్లాగర్ ఎప్పుడూ ఏదొక దేశాన్ని చుడుతూ.. అక్కడ దాగున్న విశేషాలను వీడియోల రూపంలో ఇన్‌స్టాలో నెటిజన్లతో పంచుకుంటూ ఉంటాడు. ఇలా తరచూ ఏదొక దేశాన్ని సందర్శించే అతడు.. తాజాగా పాకిస్తాన్‌కు వెళ్లాడు. ఇక అక్కడ పెషావర్‌లోని హోటల్ రూమ్స్ ధరలను చూసి దెబ్బకు షాక్ అయ్యాడు. ఆ ప్రాంతంలో హోటల్ గది ధర కేవలం రూ. 117 మాత్రమే. ఏంటి.! ఇంత చీపా.. ఈ ధరకు సరైన సౌకర్యాలు కూడా ఉండవు కదా.. అనుకుంటూ డౌట్ పడ్డాడు. అయితే అతడికిచ్చి రూమ్‌లోకి వెళ్లి చూడగా.. అందులో రెండు బెడ్లు, చిన్న టీవీ లాంటి సౌకర్యాలను చూసి ఆశ్చర్యపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీనికి లక్షల్లో వ్యూస్, వేలల్లో లైకులు వస్తున్నాయి. అలాగే నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. మరి లేట్ ఎందుకు ఆ వీడియోపై ఓ లుక్కేయండి.
ఇది చదవండి: అప్పుడేమో రౌడీ బేబీ.. ఇప్పుడేమో వయ్యారాల నాటీ.. ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా
ఇది చదవండి: ధైర్యమున్నోడు దడుసుకోవాల్సిందే.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా కుప్పలు తెప్పలుగా
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి