Viral Video: ఇదేం వింత జీవి.. దాని ఆకారం చూసి దడుచుకుంటున్న జనాలు.. మీరేమంటారు..?

మరో కొత్త జీవి వీడియో ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. అది ఏంటి అనే దానిపై నెటిజన్లు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దానిపై మీ కామెంట్ ఏంటి..?

Viral Video: ఇదేం వింత జీవి.. దాని ఆకారం చూసి దడుచుకుంటున్న జనాలు.. మీరేమంటారు..?
Weird Creature
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 24, 2022 | 9:11 PM

Trending: విచిత్రమైన జీవులు కెమెరాల్లో చిక్కిన ఘటనలు గురించి చర్చలు మనం రెగ్యులర్‌గా వింటూనే ఉంటాం. తాజాగా అలాంటిదే మరో ఘటన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా(USA)లోని కెంటుకీలోని మోర్‌హెడ్‌లో వెలుగుచూసింది. ఓ భయానక జీవి వీడియో ప్రజంట్ ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు, పారానార్మల్ అభిమానుల మధ్య చర్చకు దారితీసింది.  పారానార్మాలిటీ మ్యాగజైన్ అనే ట్విట్టర్ ఖాతా నుంచి ఈ వీడియో అప్‌లోడ్ అయ్యింది. 33-సెకన్ల ఫుటేజ్‌లో అపార్ట్‌మెంట్ వెనుక యార్డ్‌కు సమీపంలో ఒక తెల్లటి మానవుడి లాంటి విచిత్రమైన జీవి తచ్చాడటం మీరు చూడవచ్చు.  ఆపై ఇంటి యజమాని వాహనం దగ్గరకు వచ్చేసరికి జాగ్రత్తగా చుట్టూ చూస్తూ ఆ జీవి ముందుకు వెళ్లడం అందులో  కనిపిస్తుంది. ఈ వింత వీడియో సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ ఫుటేజీని చూసి ట్విటర్ యూజర్లు అవాక్కయ్యారు. ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తూ.. తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. ఇది ఒట్టి డొల్ల ఎడిటడ్ వీడియో అని ఓ యూజర్ కామెంట్  పెట్టాడు. సీసీ కెమెరాల క్వాలిటీ పెరిగినప్పటికీ.. ఈ పుటేజీ క్లారిటీ ఎందుకు లేదని ప్రశ్నించాడు.  “ఇలాంటి వింత జీవులన్నింటికీ వెన్ను సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు అవి వంగి నడుస్తాయి అని మరో యూజర్ కామెంట్ పెట్టాడు”. కొంతమంది మాత్రం అది గ్రహంతర జీవి అని.. మానవుల మనగడ ఇకపై ప్రశ్నార్థకంగా మారనుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకొందరు అది దెయ్యం అని భయపడుతున్నారు.  (Source)

Viral

Viral

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌