AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking Video: చూడటానికి కట్టెపుల్లనే.. టచ్ చేస్తేనే పిక్చర్ వేరే లేవల్.. ఆశ్చర్యపోయిన ఐపీఎస్..

కొన్ని కొన్ని దృశ్యాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మరికొన్ని షాక్‌కు గురిచేస్తాయి. పైకి చూడటానికి ఒకలా కనిపిస్తూ.. టచ్ చేస్తే చాలు సీన్ వేరేలా ఉంటుంది.

Shocking Video: చూడటానికి కట్టెపుల్లనే.. టచ్ చేస్తేనే పిక్చర్ వేరే లేవల్.. ఆశ్చర్యపోయిన ఐపీఎస్..
Camouflage
Shiva Prajapati
|

Updated on: Dec 24, 2022 | 5:46 AM

Share

కొన్ని కొన్ని దృశ్యాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మరికొన్ని షాక్‌కు గురిచేస్తాయి. పైకి చూడటానికి ఒకలా కనిపిస్తూ.. టచ్ చేస్తే చాలు సీన్ వేరేలా ఉంటుంది. అలాంటి షాకింగ్ విజువల్‌కు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ వీడియోను చూసి ఐపీఎస్ అధికారిని స్వాతి లక్రా సైతం సంబ్రమాశ్చర్యానికి గురయ్యారు. సాధారణంగానే మిడతలు ప్రకృతి రంగులో కలిసిపోయేలా ఉంటాయి. చెట్లు, చెట్ల బెరడు మాదిరిగా ఉంటాయి. ఆ మిడతలు.. చెట్లపై వాలితే అవి అక్కడ ఉన్నాయో లేదో కూడా గుర్తుపట్టనంతగా పరిస్థితి ఉంటుంది. అలాంటి స్టన్నింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన ఐపీఎస్ అధికారిని స్వాతి లక్రా షేర్ చేశారు.

ఈ వీడియోలో ఓ కట్టెకు బెరడు మాదిరిగా ఉంది. దానిని తీసేందుకు ప్రయత్నించగా.. అది కదులుతోంది. ఏంటా అని పరిశీలిస్తే గానీ తెలియలేదు. అది అటూ ఇటూ కదులుతూ షాక్‌కు గురి చేసింది. కట్టెను అంటిపెట్టుకుని ఉన్నది ఒక మిడతగా గుర్తించారు. కర్ర బెరడు మాదిరిగా కలిసిపోయిన ఈ మిడతను చూసి నిజంగా ఆశ్చర్యపోయారు. అది కర్రను బిగ్గరగా పట్టుకోగా.. దానిని కదిలించారు. దాంతో అది ముందుకు కదిలింది. అలా అది బెరడు కాదు.. ఆ ఆకారంలో ఉన్న ఒక జీవి అని అర్థమైంది. ఇంకెందుకు ఆలస్యం.. వీడియోను చూసేయండి.

వైరల్ అవుతున్న వీడియో ఇదే..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

తొలి వన్డే నుంచి రోహిత్‌ ఔట్.. కన్నింగ్ గేమ్ మొదలెట్టేసిన గంభీర్
తొలి వన్డే నుంచి రోహిత్‌ ఔట్.. కన్నింగ్ గేమ్ మొదలెట్టేసిన గంభీర్
పీఎఫ్ అకౌంట్ నుంచి ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించొచ్చు.. ఎలానో చూడండి
పీఎఫ్ అకౌంట్ నుంచి ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించొచ్చు.. ఎలానో చూడండి
మహిళల కోసం స్పెషల్‌ బిజినెస్‌ ఐడియా..
మహిళల కోసం స్పెషల్‌ బిజినెస్‌ ఐడియా..
మన శంకరవరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..
మన శంకరవరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..
ఏపీ, తెలంగాణలో వాతావరణం ఎలా ఉండబోతోంది..
ఏపీ, తెలంగాణలో వాతావరణం ఎలా ఉండబోతోంది..
వెయిట్‌ లాస్‌ ప్లాన్‌లో కొబ్బరి మ్యాజిక్‌లా పని చేస్తుందని తెలుసా
వెయిట్‌ లాస్‌ ప్లాన్‌లో కొబ్బరి మ్యాజిక్‌లా పని చేస్తుందని తెలుసా
ఫ్రీ, ఫ్రీ,రాష్ట్రంలో మళ్లీ ఉచితాల జోరు!విద్యార్థులకు గుడ్‌న్యూస్
ఫ్రీ, ఫ్రీ,రాష్ట్రంలో మళ్లీ ఉచితాల జోరు!విద్యార్థులకు గుడ్‌న్యూస్
సిడ్నీలో కాటేరమ్మ కొడుకు బీభత్సం.. తుఫాన్ సెంచరీలో ఇచ్చిపడేశాడుగా
సిడ్నీలో కాటేరమ్మ కొడుకు బీభత్సం.. తుఫాన్ సెంచరీలో ఇచ్చిపడేశాడుగా
తెలంగాణ విద్యార్ధులకు ఎగిరిగంతేసే వార్త.. ఈసారి సంక్రాంతికి..
తెలంగాణ విద్యార్ధులకు ఎగిరిగంతేసే వార్త.. ఈసారి సంక్రాంతికి..
స్పామ్ కాల్స్‌కు చెక్.. ప్రభుత్వం నుంచి సరికొత్త యాప్
స్పామ్ కాల్స్‌కు చెక్.. ప్రభుత్వం నుంచి సరికొత్త యాప్