Viral Video: జలపాతం మధ్యలో రైలు.. సీన్ అదిరిపోయింది.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే!

దూద్‌సాగర్ జలపాతం.. దీని గురించి తెలియనివారు ఉండరు. భారత్‌లోని అతి పొడవైన(310 మీటర్లు) జలపాతంగా దీనికి పేరుంది. మాండవీ నది...

Viral Video: జలపాతం మధ్యలో రైలు.. సీన్ అదిరిపోయింది.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే!
Train
Follow us

|

Updated on: Jul 29, 2021 | 5:30 PM

దూద్‌సాగర్ జలపాతం.. దీని గురించి తెలియనివారు ఉండరు. భారత్‌లోని అతి పొడవైన(310 మీటర్లు) జలపాతంగా దీనికి పేరుంది. మాండవీ నది కర్ణాటకలోని బెలగావి నుంచి మొదలయ్యి.. పశ్చిమ కనుమల నుంచి పనాజీ, ఆపై అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ ప్రయాణంలోనే వాటర్ ఫాల్స్ రూపుదిద్దుకుంటాయి.

ఇదిలా ఉంటే ప్రకృతి రమణీయ దృశ్యాలను చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. మరీ ముఖ్యంగా గోవా- బెంగళూరు రైలు మార్గంలో ఉన్న జలపాతాల సెలఏరులు గురించి ఎంత చెప్పిన తక్కువే. ఆ ప్రయాణం మధ్యలో కనిపించే వాటర్‌ ఫాల్స్‌ సీన్‌కు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. ఇక తాజాగా భారీ​ వర్షాల దాటికి దూద్‌సాగర్‌ జలపాతం వెల్లువలా దూకుతున్న ఓ వీడియో నెటిజన్లను కనువిందు చేస్తోంది. అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు జలపాతం ఉగ్రరూపం దాల్చింది. నదీ ప్రవాహం పెరగడంతో గోవా-బెంగళూరు రైలును మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. దానికి సంబంధించిన వీడియోను ప్రసార భారతీ న్యూస్ సర్వీసెస్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురి కావడమే కాకుండా కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ”దృశ్యం చూడటానికి ఎంతో రమణీయంగా ఉన్నా.. కాసింత భయంగానూ ఉందని” ఒకరు కామెంట్ చేయగా.. ”పాపం! ఆ రైలులోని ప్యాసింజర్‌లు చాలా భయపడి ఉంటారేమో” అంటూ మరొకరు కామెంట్ చేశారు.

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?