Viral Photo: ఈ ఫోటోలో ‘Crop’ పదాన్ని గుర్తుపట్టారా.? మీకున్నది 10 సెకన్లు .. గుర్తిస్తే మీరే తోపు!

|

Apr 29, 2023 | 9:50 AM

ఫోటో పజిల్స్.. మన బ్రెయిన్‌ను షార్ప్ చేయడమే కాదు.. కళ్లకు ఉన్న పవర్ ఏపాటిదో టెస్ట్ చేస్తాయి. మీరూ ఖాళీ టైంలో ఇలాంటి పజిల్స్‌ను ఓ పట్టు పట్టేస్తుంటే..

Viral Photo: ఈ ఫోటోలో Crop పదాన్ని గుర్తుపట్టారా.? మీకున్నది 10 సెకన్లు .. గుర్తిస్తే మీరే తోపు!
Photo Puzzle
Follow us on

ఫోటో పజిల్స్.. మన బ్రెయిన్‌ను షార్ప్ చేయడమే కాదు.. కళ్లకు ఉన్న పవర్ ఏపాటిదో టెస్ట్ చేస్తాయి. మీరూ ఖాళీ టైంలో ఇలాంటి పజిల్స్‌ను ఓ పట్టు పట్టేస్తుంటే.. మీకోసం ఓ ట్రిక్కీ పజిల్ తీసుకొచ్చేశాం. ఇది మిమ్మల్ని మభ్యపెట్టడమే కాదు.. తికమక పెట్టేస్తాది. మరి ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా కనిపించే ఈ పజిల్‌లో ఏ రహస్యం దాగుందో ఇప్పుడు చూసేద్దామా.. పైన పేర్కొన్న ఫోటోను చూశారా.? మీకేం కనిపిస్తోంది.! ఠక్కున అందరూ ‘Drop’ అనే పదం అని చెప్పేస్తారు. అయితే అక్కడ దానితో పాటు మరో పదం కూడా ఉంది. అదే ‘Crop’.. ఈ వర్డ్‌ను మీరు 10 సెకన్లలో కనిపెట్టాలి. కాస్త మీ బుర్రకు పని చెప్పండి.. ఆ పదం ఎక్కడుందో క్షణాల్లో కనిపెట్టండి. ఒకవేళ మీరు మేధావులు అయితే.. దీన్ని చిటికెలో గుర్తిస్తారు. ఫస్ట్ అటెంప్ట్‌లో ఆ సమాధానాన్ని కనిపెట్టేందుకు ప్రయత్నించండి. మీకు ఎంత వెతికినా దొరక్కపోతే అప్పుడు సమాధానం కోసం కింద ట్వీట్ చూడండి.. జస్ట్ ట్రై గయ్స్.. హావ్ ఫన్ విత్ పజిల్..