Photo Puzzle: మీ కళ్లకు సవాల్ విసిరే కిర్రాక్ పజిల్? ఇందులో కుందేలు ఎక్కడుందో గుర్తించండి.!
హలో వ్యూయర్స్..! మళ్లీ సరికొత్త క్రేజీ పజిల్‌తో మీ ముందుకు వచ్చేశాం. ఈ పజిల్ మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచడమే కాదు.. మీ ఐ పవర్ ఏ రేంజ్‌దో చెప్పేస్తుంది. మేధావులైతే.. ఠక్కున కనిపెట్టేయండి.. లేదంటే మళ్లీ ఆన్సర్ ఫోటో చూసి.. అరెరే.! ఇంత ఈజీనా అని అనుకోవద్దు.
హలో వ్యూయర్స్..! మళ్లీ సరికొత్త క్రేజీ పజిల్‌తో మీ ముందుకు వచ్చేశాం. ఈ పజిల్ మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచడమే కాదు.. మీ ఐ పవర్ ఏ రేంజ్‌దో చెప్పేస్తుంది. మేధావులైతే.. ఠక్కున కనిపెట్టేయండి.. లేదంటే మళ్లీ ఆన్సర్ ఫోటో చూసి.. అరెరే.! ఇంత ఈజీనా అని అనుకోవద్దు. ఇంటర్నెట్‌లో ఎన్నో రకాల ఫోటోలు తరచూ వైరల్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని మన కళ్లకే పరీక్ష పెడతాయి. అలాంటి వాటిని ఫోటో పజిల్స్ లేదా ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు అని అంటారు. తాజాగా ఆ కోవకు చెందిన ఓ ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మీరూ పైన పేర్కొన్న ఫోటోను గమనిస్తే..! అది ఎక్కడో అడవిలోని ఓ చిన్న ప్రాంతంగా మీకు అనిపిస్తుంది. చిన్న చిన్న పిచ్చి మొక్కలు, అక్కడక్కడా ఎండుటాకులు.. ఓ చెట్టు పేడు.. మీకు కనిపిస్తున్నాయి కదా.! ఇక ఆ ప్రాంతంలోనే ఓ కుందేలు దాగి ఉంది. దాన్ని కనిపెట్టడం అంత ఈజీ కాదండోయ్.. మీ ఐ పవర్‌కు పదునుపెట్టాల్సిందే. తక్కువ సమయంలోనే ఆ కుందేలును మీరు కనిపెడితే.. మీరే మేధావులు. మరి లేట్ ఎందుకు ఫోకస్ పెట్టి చూసేయండి. ఆన్సర్ కనిపెట్టేయండి. ఒకవేళ ఎంత చూసినా మీకు కనిపించకపోతే.. ఆన్సర్ కోసం కింద ఫోటో చూడండి.