AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral photo: మజాక్ కాదు… ఈ ఫోటోలో కుక్కను నిమిషంలో కనిపెడితే మీ ఐ పవర్ నెక్ట్స్ లెవల్

ఫోటో పజిల్స్.. వీటికి ఈ మధ్యకాలంలో నెటిజన్లు బాగా ఆకర్షితులవుతున్నారు. కొన్ని ఫోటోలు మనల్ని మంత్ర ముగ్దులను చేస్తే.. మరికొన్ని మన కళ్లను మోసం చేస్తుంటాయి. తాజాగా మీ కోసం ఓ క్లిష్టమైన పజిల్ తీసుకొచ్చాం.

Viral photo: మజాక్ కాదు... ఈ ఫోటోలో కుక్కను నిమిషంలో కనిపెడితే మీ ఐ పవర్ నెక్ట్స్ లెవల్
Find The Dog
Ram Naramaneni
|

Updated on: Jun 27, 2022 | 9:19 PM

Share

photo puzzle: ఇప్పుడూ ఇంటర్నెట్‌ యూజ్ చేయనివారు ఎవరున్నారు చెప్పండి. దేని గురించి తెలుసుకోవాలనుకున్నా.. గూగుల్‌(Google)లో సెర్చ్ చేస్తున్నారు. ఇక నెట్టింట ఉండే కంటెంట్‌కు ఒక కొలమానం అంటూ ఉంటుందా చెప్పంది. రకరకాల వైరల్ వీడియోలు, ఫోటోలు నిత్యం సర్కులేట్ అవుతూ ఉంటాయి. రకరకాల పజిల్స్ సైతం సోషల్ మీడియా(Social Media)లో కనిపిస్తున్నాయి. ఇవి ఓ వర్గం నెటిజన్స్‌ను బాగా థ్రిల్ చేస్తుంటాయి. వాళ్ల నాలెడ్జ్ టెస్ట్ చేస్తుంటాయి. ఈ మధ్యకాలంలో ఫోటో పజిల్స్‌పై నెటిజన్స్ ఇంట్రస్ట్ పెరిగింది. ’ ఈ ఫోటోలో ఎన్ని జంతువులు ఉన్నాయి’..  లేదా ‘ఈ ఫోటోలోని జంతువును కనిపెట్టండి’..  ‘ఈ చిత్రంలో పామును కనిపెట్టగలరా’ అనే ఫోటో పజిల్స్ ఈ మధ్య కాలంలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, ఇలాంటి ఫోటో పజిల్స్ కొన్ని ఈజిగానే ఉన్నా.. ఇంకొన్ని మాత్రం చాలా కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయి. ఒక్కసారిగా ఆ ఫోటోలను చూసి… అందులో ఆ జంతువు లేదా వస్తువు ఎక్కడుందో తెలియక చాలామంది తికమక పడుతున్నారు. ఎంత పరీక్షగా చూసినా, వెతికినా.. అందులో దాగి ఉన్నదేంటో అస్సలు అంతుచిక్కడం లేదు. ఇప్పుడు అలాంటి ఫోటో ఒకటి నెట్టింట ట్రెండ్ అవుతోంది. పైన మీరు చూస్తున్న ఫోటోలో ఓ కుక్క దాగుంది. అది కనిపెట్టలేక చాలామంది మా వల్ల కాదు అంటున్నారు. మెజార్టీ నెటిజన్స్ పర్‌ఫెక్ట్‌గా గెస్ చేయలేకపోతున్నారు. ఈ ఫోటో నెటిజన్లకు  ఆప్టికల్ ఇల్యూజన్‌(optical illusion) క్రియేట్ చేస్తుంది. పైపైన చూస్తే దొరకదు. బాగా పరీక్షగా చూస్తే దొరకుతుంది.  ఇక మా వల్ల కాదు కంటే దిగువన ఆ డాగ్ ఎక్కడుందో రౌండ్ చేసి ఇస్తున్నాం చూసెయ్యండి.

Dog

చిత్రంలోని పెట్ డాగ్‌ను కొద్ది క్షణాల్లో కనిపెట్టారంటే మీ కంటి చూపులో పవర్ ఉన్నట్లే.  మీ ఐ పవర్ టెస్ట్ చేసుకోవాలంటే ఇలాంటి పజిల్స్ సాల్వ్ చేయండి.

మరిన్ని వైరల్‌ పజిల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి